NewsOrbit
న్యూస్ హెల్త్

బరువు తగ్గాలి అనుకునేవారికి కుంకుమపువ్వుతో బంగారంలాంటి ఐడియా!! ఈజీగా తగ్గొచ్చు…

యావత్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. ఈ మొక్క వలన అనేక లాభాలు ఉన్నాయి. ఈ మొక్క కేవలం 15 నుంచీ 20 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అలాగే ఈ మొక్కకు 6 నుంచీ 10 ఆకులు మరియు ఒకటీ లేదా రెండు పూలు ఉంటాయి. లిలాక్ పర్పుల్ కలర్‌లో చూడగానే ఎంతగానో ఆకట్టుకుంటుంది కుంకుమ పువ్వు మొక్క. ఇటీవల జరిగిన పరిశోధనలలో ఆకలిని చంపేసేందుకు కుంకుమ పువ్వు ఉపయోగపడుతుందని తేలింది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది సరైనది గా చెప్పవచ్చు.

సాధారణంగా కుంకుమ పువ్వును ఎక్కువగా మాంసాహారాలలో వాడుతుంటాం. చికెన్, మటన్, రైస్ తో పాటుగా లిక్కర్స్ లో కూడా కుంకుమ పువ్వుని వాడుతుంటారు. అంతేకాకుండా కొన్ని రకాల డిషెస్‌కి కలర్ కోసం ఈ కుంకుమ పువ్వుని నీళ్ళల్లో కలిపి పైపైన చల్లుతారు. ప్రస్తుతం దీనిని కాస్మొటిక్స్‌లో కూడా వాడుతున్నారు. జ్వరాలు, మిలాంఖోలియా వంటి వాటికి కూడా ఔషధాల్లో దీన్ని బాగానే ఉపయోగిస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే చైనా, టిబెట్‌లో తయారయ్యే మందులలో కూడా ఈ కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతున్నారు.

చాలా మంది బరువు తగ్గదానికి సడెన్‌గా ఆహారం మానేస్తుంటారు. అలా చెయ్యడం వలన శరీరానికి పోషకాల సరిగ్గా లభించవు. రోజూ ఆహారంలో  కొంచెం కుంకుమ పువ్వు ను తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది. ఆహారాన్ని కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండిన ఫీల్ కలిగి చాలు అనిపిస్తుంది. అందువల్ల ఇంకేమీ తినాలని అనిపించదు. ఇందుకు గల కారణం, కుంకుమ పువ్వు సెరెటోనిన్‌ పై ప్రభావం చూపుతుంది. ఆకలికీ ఈ సెరెటోనిన్‌కీ చాలా దగ్గర సంబంధం ఉంది. రోజూవారి ఆహారంలో కొంచెం కుంకుమ పువ్వును తీసుకుంటే చాలా త్వరగా ఆటోమేటిక్ గా బరువు  తగ్గొచ్చు…

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju