NewsOrbit
న్యూస్ సినిమా

‘లైగర్’ కోసం “ఇస్మార్ట్ శంకర్” సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న పూరి జగన్నాథ్..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ‘లైగర్’ టైటిల్ తో కూడిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Liger': First Look Reveals the Vijay Deverakonda, Ananya Panday Starrer!!  Check It Out!! | Welcome to Moviz Ark!‘లైగర్’ అనే టైటిల్ పెట్టి క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ పెట్టడంతో సినిమా స్టోరీ ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద డిస్కషన్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత ఆగిపోగా తాజాగా ముంబైలో మళ్లీ మొదలు అవ్వడం జరిగింది.

 

దీంతో వచ్చే సమ్మర్ లో ‘లైగర్’ రిలీజ్ అని అందరూ డిసైడ్ అవుతూ ఉన్న తరుణంలో సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమా జూలై మాసంలో రిలీజ్ చేసే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” జూలై మాసం లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావడంతో.. అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని ‘లైగర్’ జూలైలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

Related posts

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri