NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Maruti Suzuki : ట్రెండ్ లో కి రాన్నునా మారుతి ..!!

Maruti Suzuki : ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రెండ్ నడుస్తోంది.. కార్, బైక్, స్కూటర్, ట్రాక్టర్, ఆటో రిక్షా, సైకిల్ వరకు అన్ని ఎలక్ట్రిక్ ఉత్పత్తులే..  భారతీయ మార్కెట్లోకి Maruti Suzuki మాత్రమే ఎలక్ట్రిక్ ప్రవేశపెట్టలేదు.. కొత్తగా ఓ వ్యక్తి మారుతీ సుజికి ఎలక్ట్రిక్ ప్రయోగం చేశాడు.. ఈ డిజైర్ వాహనం 2020 ఫిబ్రవరి మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం గా మార్చేశాడు.. చాల రెగ్యులర్ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్చిన నార్త్ వే మోటార్ స్పోర్ట్ కంపెనీయే  ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్చింది..

Maruti Suzuki : Maruti Suzuki ELECTRIC CAR INNOVATION
Maruti Suzuki : Maruti Suzuki ELECTRIC CAR INNOVATION

టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ మోడల్ ఇంకా సర్టిఫికెట్ మాత్రమే పొందాల్సి ఉంది. ఇంకా ఎలక్ట్రిక్ వాహనం గా మార్చేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ కార్ లో 15 కిలోవాట్స్ మోటార్ అమర్చారు. వినియోగదారుల అవసరం మేరకు మరో 35 కిలోవాట్స్ మోటార్ వరకు పెంచుకోవచ్చు. ఆ మోటార్ సాయంతో 170 ఎన్ ఎమ్ టర్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇందులో 13 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను 15KWH వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ఇంకా మిగిలి ఉన్న స్పేస్ లో మరో బ్యాటరీ ప్యాక్ ను యాడ్ చేసుకుని 18KWH కెపాసిటీ వరకు పెంచుకోవచ్చు.

Maruti Suzuki : Maruti Suzuki ELECTRIC CAR INNOVATION
Maruti Suzuki : Maruti Suzuki ELECTRIC CAR INNOVATION

దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఈ కార్ లో 3టన్నుల బరువు వేసినప్పటకీ ఇది కదులుతుంది. 0 – 100 శాతం చార్జింగ్ అవ్వాలంటే 8 గంటల పాటు సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పద్ధతి కోసం వాళ్ళు ట్రై చేస్తారు.. ఈ కార్ బరువు 950 కేజీలు. ఇందులో జనరల్ గా ఉన్న ఫంక్షన్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి. పవర్ స్టీరింగ్, అన్నీ కంట్రోల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఈబిడి, క్లస్టర్, పెడల్ వంటి  ఫీచర్స్ ఉన్నాయి.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju