NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Chiranjeevi : చిరంజీవి షాకింగ్ నిర్ణ‌యం .. జ‌న‌సేన‌లోకి `నో` ?

Chiranjeevi  మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ `పొలిటిక‌ల్‌` వార్తల్లోకి ఎక్కారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం సినిమాలు చేస్తున్న చిరు ఎప్పటికైనా తిరిగి రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

chiranjeevi-shocking-decision-about-janasena
chiranjeevi-shocking-decision-about-janasena

ఒక వేళ మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న స‌మ‌యంలో జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ చిరు రాజకీయాలపైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో చిరు రాజకీయాల్లోకి ఎంట్రీపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. అయితే, సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలోకి చిరంజీవి అడుగు పెట్ట‌డంపై అప్పుడే కొత్త చ‌ర్చ మొద‌లైంది.

చిరంజీవి , ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసే…

జ‌న‌సేన పార్టీ స‌మావేశంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అనేక అంశాల‌పై త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. పవన్ సినిమాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా కొనసాగుతారని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తన మద్దతు ఉంటుందని చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దీంతో ఇద్ద‌రు అన్న‌దమ్ములు క‌లిసి జ‌న‌సేన పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేయ‌నున్నార‌నే విష‌యంలో క్లారిటీ వచ్చింది. అయితే ఈ విష‌యంలో చిరంజీవి వైఖ‌రి ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Chiranjeevi  : చిరంజీవి పై కొత్త టాక్‌…

అధికారిక స‌మావేశంలో చిరంజీవి పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ప‌వ‌న్ న‌మ్మిన‌బంటు ప్ర‌క‌ట‌న చేయ‌డం, అది మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం కావ‌డం … తెలిసిన సంగ‌తే. అయితే , చిరంజీవి జ‌న‌సేన పార్టీకి అండ‌గా ఉంటార‌నే విష‌యం ప‌వ‌న్ ఎందుకు ప్ర‌క‌టించ‌లేదు? అన్న‌ది పెద్ద , ప్ర‌థ‌మ సందేహంగా నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన ప్ర‌క‌ట‌న త‌ర్వాత కూడా చిరు ఔన‌ని లేదా కాద‌ని త‌న వైఖ‌రి వెల్ల‌డించ‌లేదు. దీంతో జ‌న‌సేన మ‌ద్ద‌తు కు మెగాస్టార్ నో అంటున్నార‌ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related posts

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju