NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sonu Sood : పేదల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్ ..!!

Sonu Sood : పేదల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్ ..!!

 

Sonu Sood: Sonu Sood made a sensational decision for the poor .. !!
Sonu Sood: Sonu Sood made a sensational decision for the poor .. !!

Sonu Sood :లాక్ డౌన్ సమయం లో ఆ తర్వాత దేశంలో ఏ హీరో చేయని విధంగా వలస కార్మికులకు నిరుపేదలకు సహాయం చేస్తున్నాడు నటుడు సోనూసూద్. ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలు పెంచడంతోపాటు పేద పిల్లలకు స్కాలర్షిప్ పులు అందిస్తూ చదివిస్తూ ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ సర్వీసులు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అనేక అతిథులుగా సోనుసూద్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో దేశంలో ఉన్న నిరుపేదల కోసం వారి చదువు కోసం సోనుసూద్ సరికొత్త నిర్ణయం  తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం చాలా వరకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న క్రమంలో .. నిరుపేదలు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు ఇవ్వలేని పరిస్థితిలో ఉండటంతో అటువంటి కుటుంబాలకు చేయూత ఇవ్వటానికి సోను సూద్ ప్రముఖ దిగ్గజ కంపెనీ ఏంఐతో సరికొత్త ఆలోచన చేశారు. దేశవ్యాప్తంగా ఉండే వాళ్లు నిరుపేదల చదువుకు ఉపయోగపడాలని అనుకునే వాళ్లు తమ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలనుకునే వాళ్ళు http://shikshaharhaath.com/ ని  సందర్శించి తమ ఫోన్లను విరాళంగా ఇవ్వవచ్చు అని పేదవాళ్లకు ఉపయోగపడవచ్చు అని సోను సూద్ బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లు మరింత శక్తివంతంగా పనిచేయడానికి ఏంఐ సర్వీస్ సెంటర్లో పునరుద్ధరించబడాతయి. ఇదే విషయాన్ని కంపెనీ ఎండి కుమార్ జైన్ కూడా తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం మా కంపెనీ శక్తిమేరకు పని చేస్తుందని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని సోనూసూద్ తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకున్నారు.  

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella