NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips: మీ భాగస్వామి  తో ఇలా ప్రవర్తించడం వలన.. పడక గదిలో ఏమి జారుతుందో తెలుసా?

Relationship tips: మీ భాగస్వామి  తో ఇలా ప్రవర్తించడం వలన.. పడక గదిలో ఏమి జారుతుందో తెలుసా?

Relationship tips: భార్యభర్తల మధ్య  అనుబంధం కేవలం శారీరకమైనదే కాదు మానసికమైనది   ప్రేమపూరితమైనది. ఈ బంధం లో అనురాగం, ఆత్మీయత ఉండడం వలన శృంగారాన్ని – Relationship tips మరో మెట్టు పైకెక్కిస్తుంది. వారి మధ్య అరమరికలు లేకుండా నమ్మకంతో  నిజాయితితో ప్రేమ గా ఉండడం వలన మీకు పుట్టబోయే పిల్లల జీవితాలనూ ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తలు మధ్య ఒకరు ఎక్కువ, ఒకరు  తక్కువ అనే ప్రశ్న ఎప్పుడూ రాకూడదు. మనిషికి రెండు కళ్ళు ఎలాగో … కుటుంబానికి భార్య భర్తలు కూడా అంతే అని మర్చిపోకుడదు.

Relationship tips for couples
Relationship tips for couples

ముఖ్యంగా భర్తలు భార్యలమనసు గెలుచుకోగలిగితే ఆ దాంపత్యం మధురాతి మధురం గా ఉంటుంది.  శృంగార జీవితంరసమయంగా ఉంటుంది . దీనికోసం మగాళ్లు కొన్ని చిట్కాలు పాటిస్తే.. స్త్రీలు మీ చుట్టూ తిరగడం ఖాయం.మీ నుండి వీడిపోవాలన్న పోలేరు. శృంగారం కావాల్సినప్పుడో, శృంగారం లోనో కాకుండా మామూలు సమయాల్లో కూడా జీవిత భాగస్వామి తో చక్కగా ప్రేమతో మాట్లాడండి. ఆమె ఎప్పుడు కనిపించిన  చిన్న చిరునవ్వు ను అందివ్వండి. అది వారిలో ఎన్నో మధురానుభూతుల్నినింపడం వలన పడకగదిలో స్వర్గం  చూస్తారు. ఆ నవ్వు మీ లోని ఒత్తిడిని కూడా మాయం చేస్తుందంటే నమ్మండి..

రొమాన్స్ విషయంలో ఉత్సాహంగా ఉండడం  చాలా ముఖ్యం. మీ ఉత్సాహానికి మీ జీవిత భాగస్వామి ఫిదా…అవ్వక తప్పదు. మీ ఉత్సాహం ఆమె లో కూడా  కొత్త ఉత్సహం నింపుతుంది . అది మానసిక, శారీరక సానిహిత్యాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. భార్యభర్తలన్నాక గొడవలు, కీచులాటలు చాలా చాలా సహజం. అయితే వీటిని కొనసాగిస్తూ వెళ్లకుండా  గొడవకు మూలం తెలుసుకుని పరిష్కరించుకుని అప్పటికప్పుడు వదిలేయండి.  ఇది భార్యభర్త లిద్దరికి  చాల మంచిది.

ఆఫీస్ పనుల తో ఎప్పుడు బిజీగా ఉండడంకన్నా మీ కంటూ మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. దీనివల్ల చికాకులు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.  ఇది మీ శృంగార జీవితం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మంచి శృంగారం మంచినిద్ర, మరింత ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju