NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : జ‌గ‌న్ టీం కు దొరికిపోయిన నిమ్మ‌గ‌డ్డ … ఇరికించేస్తున్నారా?

cm jagan vs sec nimmagadda ramesh kumar election fight in climax

YS Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాలు ఓ వైపు …. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ర‌మేశ్ దూకుడు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇరు ప‌క్షాల మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.

Ys jagan and team new task on nimmagadda
Ys jagan and team new task on nimmagadda

పంచాయతీ ఎన్నికల సమయంలో వరుస లేఖలతో అధికార పార్టీకి నిమ్మ‌గ‌డ్డ బీపీ పెంచేస్తున్నారు. అయితే, దీనిపై అధికార పార్టీ సైతం ఘాటు స్పందిస్తోంది. ఏకంగా గ‌వ‌ర్న‌ర్ ద్వారా ఇరుకున పెట్టాల‌ని చూస్తోంది.

మంత్రుల‌నే ఇరుకున పెడ‌తారా? YS Jagan

మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ , పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పై ఎస్ఈసీ ర‌మేశ్ కుమార్ గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ అంశాన్ని వైసీపీ సీరియ‌స్ గా తీసుకుంటోంది. వరుసగా సీఎస్‌ ఆదిత్యానాథ్‌ దాస్‌కు లేఖలు రాస్తూ వస్తున్న నిమ్మగడ్డ… గవర్నర్‌కు కూడా లేఖ రాయడాన్ని మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

బొత్స‌, పెద్దిరెడ్డి ఫైర్‌

ఎస్ఈసీ నిమ్మగడ్డ వైఖరిని మంత్రి బొత్స‌ తప్పుబట్టారు. గవర్నర్‌తో నియమితులైన వ్యక్తి ఆయనకు లేఖలు రాయడం ఏంటి…? అని మండిపడ్డారు. దురుద్ధేశాలతో గవర్నర్ కు తన పై ఫిర్యాదు చేయటం తన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు లేఖ రాసినట్టు వెల్లడించారు. మంత్రినైన తన పై నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. `నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చాం. చర్యలు తీసుకోమని, మా హక్కులను కాపాడమని స్పీకర్ ను కోరాం.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే నిరాధారమైన ఫిర్యాదులు చేస్తున్నారు… ఏకగ్రీవాల స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం` అని వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు , మంత్రుల ఫిర్యాదు నేప‌థ్యంలో స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి .

Related posts

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N