NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Uppena Movie update : సుమ అక్క తో ఉప్పెన టీం – టీవీలోకి వచ్చేస్తున్నారు , రిమోట్ తో రెడీగా ఉండండి – డేట్ ఎప్పుడంటే

Uppena Movie update : పంజా వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఉప్పెన.. టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి.. మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవి తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం.. ఉప్పెన ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలకు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయనున్నారు..

Uppena Movie update : Uppena Movie triler released today
Uppena Movie update : Uppena Movie triler released today

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి కూడా ఇదే మొదటి సినిమా. అంతేకాదు దర్శకుడు బుచ్చిబాబు నాకు కూడా ఇదే తొలి చిత్రం అవ్వడం మరో విశేషం. ఇలా ఈ ముగ్గురు కొత్త వారే అయినప్పటికీ, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇలా ఈ మూవీపై అభిమానుల్లో మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి.

Uppena Movie update : Uppena Movie triler released today
Uppena Movie update : Uppena Movie triler released today

ఇక వాటి కి తగ్గట్టుగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,  పాటలు, పోస్టర్లు అందరిని ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 12న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. వైష్ణవ్ తేజ్, ఉప్పెన టీమ్ స్పెషల్ గెస్ట్స్ గా స్టార్ మహిళ సీజన్ 2లో 100 వ ఎపిసోడ్ లో కనువిందు చేయనున్నారు..

Uppena Movie update : Uppena Movie triler released today
Uppena Movie update : Uppena Movie triler released today

 

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N