NewsOrbit
Featured న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ సలార్ లో శృతిహాసన్ కి కళ్ళు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ ..?

Prabhas : ప్రభాస్ సలార్ లో శృతిహాసన్ కి కళ్ళు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ ..?

Prabhas : ప్రభాస్ సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాల తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న సలార్ మీద దేశ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ నెలకొంది. రీసెంట్ గా సలార్ సెట్స్ మీదకి వచ్చింది. రామగుండం కోల్ మైన్స్ లో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారు.

Prabhas : Shruthi hasan in Prabhas Salar remuniration is out of expections.
Prabhas : Shruthi hasan in Prabhas Salar remuniration is out of expections.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. గత మూడేళ్ళుగా శృతిహాసన్ సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ శృతి హాసన్ తెలుగులో కనిపించలేదు. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తోనే సాలీడ్ హిట్ అందుకుంది. మూడేళ్ళ గ్యాప్ కి సరిపడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చిది. దాంతో తెలుగులో వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సలార్ లో అవకాశం దక్కించుకుంది.

Prabhas : శృతి హాసన్ కి ఉన్న క్రేజ్ తో మేకర్స్ కూడా ఒకే అన్నారట.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రీ ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేస్తుందని అంటున్నారు. సలార్ లో నటించేందుకు శృతి హాసన్ కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేసిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కి ఉన్న క్రేజ్ తో మేకర్స్ కూడా ఒకే అన్నారట. దాంతో ప్రభాస్ సలార్ సినిమా కోసం ఈ బ్యూటీ బల్క్ డేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది.

 

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?