NewsOrbit
న్యూస్ సినిమా

Jyothika : దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్యోతిక తో..!!

Jyothika : దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్యోతిక తో..!!

Jyothika : సినిమా ఇండస్ట్రీ లో సూర్య జ్యోతిక Jyothika కలిసి దాదాపు ఆరు సినిమాల్లో నటించడం జరిగింది. వీళ్లిద్దరు కలిసి చివరిసారిగా సిల్లును ఒరు కాదల్‌ అనే సినిమాలో నటించి తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. సూర్యతో పెళ్లయిన తర్వాత చాలాకాలం సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇదిలావుంటే ఇటీవల మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ జ్యోతిక తనకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్న హీరోయిన్ జ్యోతిక తాజాగా మళ్లీ భర్త సూర్యతో కలిసి సినిమా చేయడానికి రెడీ అయినట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాల లో సరికొత్త టాక్ వినబడుతుంది.

 Almost 14 years later with Jyothika again .. !!
Almost 14 years later with Jyothika again .. !!

మేటర్ లోకి వెళ్తే నారింజమిఠాయి అనే సినిమాని దర్శకత్వం చేసిన హలితా షమిమ్ తో కలసి ఈ జంట సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ ‘సిల్లు కరుపట్టి’ అనే సినిమాను తెలుగులో ‘నారింజమిఠాయి’ అనే పేరుతో డబ్ చేశారు. ఇటీవలే ఆహా వేదికగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో హలితా షమిమ్ పనితనం నచ్చడంతో .. సూర్య మరియు జ్యోతిక కలిసి ఆమెతో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తమిళ మీడియా వర్గాలలో సరికొత్త టాక్ వినపడుతోంది. ఇదిలా ఉంటే సూర్య ఇచ్చిన ఆఫర్ కి హలితా షమిమ్ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!