NewsOrbit
న్యూస్ హెల్త్

Alzheimer’s: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే  పూర్తిగా  జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!

Alzheimer's: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే  పూర్తిగా  జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!

Alzheimer’s: అల్జీమర్స్ Alzheimer’s అంటే సాధారణం గా వచ్చే మతిమరుపు కాదు. దీని లక్షణాలు వేరేలా ఉంటాయి.అల్జీమర్స్ లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తపడటం మంచిది . అల్జీమర్స్ లక్షణాలనుఎలా  గుర్తించాలో తెలుసుకుందాం. ఈ  వ్యాధి  వచ్చిన  వారు అనేక విషయాల్ని మర్చిపోతుంటారు. ఏదైనా విషయాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేరు.వ్యక్తుల్నీ గుర్తుపట్టలేరు.

బంధువుల్ని, స్నేహితుల్ని, పరిచయస్తుల్ని కూడా గుర్తుపట్టనంత మతిమరుపు వస్తుంది.మాటల్లో తడబాటు రావడం వలన  సరిగ్గా మాట్లాడలేకపోతారు. ఇంకా  చెప్పాలంటే  ఒక్కోసారి స్నానం చేయడం, తినడం, లాంటి వాటితో  పాటు వేళకు ట్యాబ్లెట్లు వేసుకోవడం కూడా గుర్తుండదు. రోజులు, వారాలు, తేదీల్లాంటివీ కూడా  గుర్తుండవు. చిన్నచిన్న లెక్కలు కూడా చేయలేరు. పేపర్, పుస్తకాల్లాంటివి చదవలేరు.ఏ మాటలైతే వారికీ గుర్తుంటాయో… వాటినే పదేపదే పలుకుతుంటారు. మనస్తత్వం లో మార్పులు వస్తాయి. అయోమయానికి గురవుతుంటారు. భయపడుతుంటారు.

Prevention of Alzheimer's
Prevention of Alzheimer’s

ప్రతి ఒక్కరిని  అనుమానిస్తుంటారు. ఎప్పటి  విషయాలు అప్పుడు మర్చిపోతుంటారు.  ఇలా అల్జీమర్స్ తీవ్రమయ్యే కొద్దీ చివరకు నడవడం కూడా మర్చిపోతుంటారు.ఒక వేళా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తపడాలి. వెంటనే న్యూరాలజిస్ట్‌ను కలిసి అది సాధారణ మతిమరుపా? లేక అల్జీమర్సా? అన్నది నిర్థారించుకోవచ్చు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేయడం ద్వారా అల్జీమర్స్ నిర్థారించుకోవచ్చు. దీనిని మొదటే గుర్తించి తగు చర్యలు తీసుకుంటే  అల్జీమర్స్ వ్యాధి పెరగకుండా ఉంటుంది.

మందులతో ఈ వ్యాధిని నయం చేయొచ్చు. అల్జీమర్స్ వచ్చినవారి విషయం లో కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అల్జీమర్స్‌ వచ్చినవారిని ఒంటరిగా వదిలిపెట్టడం, ఒంటరిగా  పంపించడం లాంటివి చేయకూడదు. అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తులతో  తరచూమాట్లాడుతూ ఉండాలి. వారి మెదడు యాక్టీవ్‌గాఉండేలా  ప్రోత్సహిస్తుండాలి. పుస్తకాలు చదివించాలి. టీవీ లో ఏవైనా కార్యక్రమాలు చూడమని చెప్పాలి. బోర్డ్ గేమ్స్, పజిల్స్, లెక్కలు  గుర్తు  తెచ్చుకోవడం అలాంటివి ఆడిస్తూ మెదడుకు పని కల్పిస్తూ ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంపెడుతుండాలి. ఇలాంటి వారు మీ ఇంటిలో  తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. డాక్టర్  ని సంప్రదించి సలహాలు  పాటించండి. మీ సహాయ సహకారాలు వారికీ అందించండి.

 

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N