NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tdp : ఆ జిల్లాలో ఏకగ్రీవ లను అడ్డుకున్న గాని ప్రజల నాడిని అడ్డుకోలేక పోయారు టి.డి.పి వాళ్లు..!!

Tdp : తెలుగు రాజకీయాలలో అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట అని ఆ పార్టీ శ్రేణులు అంటుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే రీతిలో విభజన జరిగిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టిడిపి పార్టీ దే పై చేయి. ఎలాంటి ఎన్నికలు వచ్చినా గానీ అనంతపురం జిల్లా వాసులు ఎప్పుడు టీడీపీ కే పట్టం కట్టే వాళ్ళు.

అటువంటిది 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో రెండే రెండు స్థానాలు టీడీపీ గెలవటం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్య బాబు, ఉరవకొండ ఎమ్మెల్యే గా పయ్యావుల కేశవ్ టిడిపి తరఫున గెలవడం జరిగింది.

 Ananthapuram people shock to tdp in elections
Ananthapuram people shock to tdp in elections

ఇదిలా ఉంటే జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలు రెండే ఉన్నాగాని..తొలి విడత పంచాయతీ ఎన్నికల సమయంలో …ఏకగ్రీవాలు అధికార పార్టీకి ఎక్కువ అవకుండా ఎక్కడికక్కడ జిల్లా టిడిపి క్యాడర్ అడ్డుకోవడం జరిగింది. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనంతపురం వాసులు  వైసీపీ కే పట్టం కట్టినట్లు తాజా ఫలితాలు వెల్లడించాయి. దీంతో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో.. ప్రజా క్షేత్రంలో కూడా రాణించే దిశగా టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. తొలి విడత అనంతపురం జిల్లా పంచాయతీ ఎన్నికల పరిస్థితి చూస్తే ఓట్ల రూపంలో.. ఎన్నికలు జరిగిన 163 గ్రామాలలో137 చోట్ల వైసిపి విజయం సాధించగా టిడిపి కేవలం 26 స్థానాలకే పరిమితం కావడం జరిగింది.

 

అంతే కాకుండా కొన్ని మండలాల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థులు అడ్రస్ కూడా గల్లంతైన పరిస్థితి అనంతపురంలో నెలకొంది. నామినేషన్ వేస్తున్న సమయంలో ఉత్సాహంగా ఉన్న టిడిపి కార్యకర్తలు.. ఎన్నికల నాటికి చతికిల పడ్డారు అని భావిస్తున్నారు. దీంతో ఈసారి ప్రజా ఎన్నికల ఓట్ల సమయంలో రెండో విడతలో టిడిపికి పడేలా జిల్లా క్యాడర్ మొత్తం రెడీ అవుతుంది. 

 

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri