NewsOrbit
న్యూస్ సినిమా

payal rajput : పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే..?? ఆర్ఎక్స్ 100 తరహా సినిమా..!!

payal rajput looking awesome

payal rajput  : పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే..?? ఆర్ఎక్స్ 100 తరహా సినిమా..!!2018 సంవత్సరంలో రిలీజ్ అయిన “ఆర్ఎక్స్ 100” సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించడం జరిగింది.సినిమా పరంగా హీరో కార్తికేయ కంటే పాయల్ రాజ్ పుత్ కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. రొమాంటిక్ తరహాలో కన్నింగ్ క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్ పుత్ … తన నటనతో సినిమాకే హైలెట్ అయ్యింది. ముఖ్యంగా తన అందచందాలతో ఫస్ట్ సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకోవడం జరిగింది.

payal rajput again with rx 100 director
payal rajput again with rx 100 director

payal rajput   మొదటి సినిమాలోనే

payal rajput మొదటి సినిమాలోనే లిప్ లాక్ పెట్టడంతో పాయల్ రాజ్ పుత్ కి బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టినటు అయింది. దీంతో తర్వాత చాలా వరకు అటువంటి క్యారెక్టర్లే ఈ ముద్దుగుమ్మ కి రావడం జరిగాయి. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో మరోసారి పాయల్ రాజ్ పుత్ కెరియర్ పంట పండే రీతిలో.. అటువంటి హిట్ సినిమా అవకాశం మళ్లీ అందుకున్నట్లు సమాచారం.

Rx100 డైరెక్టర్ అజయ్

భూపతి దర్శకత్వంలో మరోసారి ఈ ముద్దుగుమ్మ సినిమా చేయడానికి రెడీ అయినట్టు ఫిలింనగర్ టాక్.పూర్తి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ శర్వానంద్ తో మహా సముద్రం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఏ సినిమా లో విలన్ క్యారెక్టర్ లో సిద్ధార్థ నటిస్తున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే మహా సముద్రం సినిమా లో ఐటెం సాంగ్ కోసం పాయల్ రాజ్ పుత్ ని.. డైరెక్టర్ అజయ్ భూపతి సెలెక్ట్ చేసినట్లు.. సాంగ్ కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ ఇండస్ట్రీలో వార్త వినబడుతుంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?