NewsOrbit
న్యూస్ సినిమా

Mehreen: త్వరలో మెహ్రీన్ పెళ్ళి.. వరుడు ఎవరంటే!!

Mehreen is going to get married soon

Mehreen: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది కానీ ఏ సినిమాకి అంత ప్రత్యేక  గుర్తింపు లభించలేదనే చెప్పాలి. హీరోయిన్ గానే కాకుండా కవచం సినిమాలో విలన్ పాత్రలో కనిపించింది మెహ్రీన్.

Mehreen is going to get married soon
Mehreen is going to get married soon

అయితే , త్వరలోనే మెహ్రీన్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుగులో ఎఫ్ 3 సినిమా తో బిజీగా ఉన్న ఈ భామ కి తర్వాత పెద్దగా ఆఫర్లు ఉన్నట్లు కనిపించట్లేదు.  కాబట్టి ఇంక ఈమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమెకు కాబోయే వరుడు ఎవరో తెలుసా? హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడితో మెహ్రీన్ పెళ్లి పీటలు ఎక్కనున్నది. కాంగ్రెస్ నేత మరియు  ఆడంపూర్ ఎమ్మెల్యే అయిన కుల్‌దీప్ బిష్ణోయ్ తనయుడు భవ్య బిష్ణోయ్‌ను మెహ్రీన్ పెళ్లి  చేసుకోనుంది. వీరిది హర్యానాలో రాజకీయంగా  మంచి పలుకుబడి ఉన్న కుటుంబం.

వరుడి తాతయ్య ఒకప్పుడు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి కుటుంబానికి త్వరలోనే మెహ్రీన్‌ కోడలుగా వెళ్లబోతుంది. వీరి నిశ్చితార్ధం మార్చ్ 13న రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లా ప్యాలస్‌లో జరగనున్నట్లు సమాచారం. అలాగే ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరు కానున్నారట. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహంగా తెలుస్తుంది. కొన్ని రోజుల క్రిందట సంబంధం కుదుర్చుకోగా వీరి పరిచయం ప్రేమగా మారిందట. కాబట్టి త్వరలో మెహ్రీన్ పెళ్లిపీటలు ఎక్కనున్నది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?