NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Star Mahila : వంద ఎపిసోడ్స్ కు చేరుకున్న స్టార్ మహిళ ప్రోగ్రామ్? ఈ వారం గెస్టులు ఎవరో తెలుసా?

Star Mahila : వంద ఎపిసోడ్స్ కు చేరుకున్న స్టార్ మహిళ ప్రోగ్రామ్? ఈ వారం గెస్టులు ఎవరో తెలుసా?

Star Mahila : స్టార్ మహిళ..Star Mahila  ఈటీవీలో ఎంతో క్రేజ్ ఉన్న ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ ప్రోగ్రామ్ ఈటీవీలో ప్రసారం అవుతోంది. మధ్యలో కొన్ని రోజులు దీన్ని ఆపేసినా.. మళ్లీ కంటిన్యూ చేశారు. తాజాగా స్టార్ మహిళ 100వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్టార్ మహిళ స్పెషల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు ఉప్పెన టీమ్ ను గెస్ట్ గా పిలిచారు.

star-mahila-100th-episode-special-promo
star-mahila-100th-episode-special-promo

Star Mahila : ఉప్పెన టీమ్ తో యాంకర్ సుమ ఆటాపాటా

ఈ స్పెషల్ ఎపిసోడ్ కు ఉప్పెన టీమ్ గెస్టులుగా వచ్చారు. ఉప్పెన హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు.. వచ్చి సందడి చేశారు. ఈసందర్భంగా వీళ్లు యాంకర్ సుమతో సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. అలాగే సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ ను యాంకర్ సుమ వీళ్లతో చెప్పించింది.

సినిమా మొత్తం మీద హైలెట్ అయిన డైలాగ్.. వీడు ముసలోడు అవ్వకూడదే. వీడిని ముసలోడిని కానివ్వను.. అంటూ హీరోయిన్ కృతి శెట్టి చెప్పే డైలాగ్ సినిమాకే ప్లస్ పాయింట్. ఆ డైలాగ్ నే మళ్లీ కృతి శెట్టి.. అంతే స్వీట్ నెస్ తో స్టేజ్ మీద చెప్పింది.

మొత్తం మీద ఉప్పెన టీమ్ తో స్టార్ మహిళ స్పెషల్ ప్రోగ్రామ్ లో యాంకర్ సుమ బాగానే సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. మీరు కూడా చూసేయండి.

 

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?