NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Chinthamaneni prabhakar : టీడీపీ రెబల్ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్..!!

Chinthamaneni prabhakar : టిడిపి రెబల్ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్..!!

Chinthamaneni prabhakar : తెలుగు రాజకీయాలలో టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ Chinthamaneni prabhakar తెలియనివారు ఉండరు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్.. టీడీపీ హయాంలో వైయస్ జగన్ ని నిండు అసెంబ్లీ లో భారీ స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్ కి దమ్ముంటే దెందులూరు లో తనపై పోటీ చేయాలని సవాల్ కూడా చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. పరిస్థితి ఇలా ఉండగా తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయినాక చింతమనేని ప్రభాకర్ కొన్ని కేసుల విషయంలో అరెస్ట్ అవ్వడం దాదాపు 60 రోజుల పాటు జైలులో ఉండటం అందరికీ తెలిసిందే.

chinthamaneni-prabhakar-arrest
chinthamaneni-prabhakar-arrest

ఇలాంటి తరుణంలో మరో సారి ఆయన పై మళ్లీ కేసు నమోదు అవ్వటం ఏపీ లో సంచలనం సృష్టించింది. మేటర్ ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా పెదవేగి మండలం బీసీ సింగారం గ్రామంలో బుధవారం రాత్రి వైసిపి మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి భర్త శామ్యూల్ పై చింతమనేని మరియు ఆయన అనుచరులు దాడి చేసినట్లు దీంతో ఆయనపై ఫిర్యాదు నమోదైనట్లు వెంటనే పెదవేగి పోలీసులు చింతమనేని ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినట్లు సమాచారం. చింతమనేని ప్రభాకర్ ను ఈరోజు సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు.. ఆయన పై అదేవిధంగా అనుచరులపై ఐసిసి సెక్షన్ 341,324,143,323,354,354a,171సి, 506(2), 455r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు అందుతున్నాయి. 

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N