NewsOrbit
న్యూస్

Cybercrime: ఈ తరహా మోసం మీకు కూడా జరగవచ్చు!! అస్సలు నమ్మకండి!!

New method of cybercrime through WhatsApp

Cybercrime: రోజు రోజుకి సైబర్ నేరగాళ్లు Cybercrime కొత్త కొత్త పద్దతులలో ప్రజలను  మోసం చేస్తున్నారు. గతంలో ఒకరి ఫేస్ బుక్ అకౌంట్ ని హ్యాక్ చేసి అందులోని ఫ్రెండ్స్ కు అత్యవసరంగా డబ్బులు అవసరమని పంపించమని మెసేజీ లు పంపిన ఉదాంతాలు మనకి తెలిసిందే. తాజగా ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొక కొత్త రకం మోసానికి ఒడిగడుతున్నారు.

New method of cybercrime through WhatsApp
New method of cybercrime through WhatsApp

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు ఓ వ్యక్తి.అతడు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వర్క్ ఫ్రొం హోమ్ చేసుకుంటున్న అతడికి ఓ రోజు సడన్ గా ఒక నెంబర్ నుంచి నాకు అర్జెంటు గా రూ.1.5 లక్షలు పంపమని అలాగే పది రోజులలో తిరిగి ఇచ్చేస్తా అని మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చుసిన ఆ వ్యక్తి డీపీ చూస్తే అతడికి బాగా తెలిసిన స్నేహితురాలు.  ఎప్పుడు ఏ సహాయం అడగని అమ్మాయి ఇప్పుడు అడిగింది అని నిజం అనుకుని నమ్మి రూ.1.5 లక్షలు పంపించాడు. ఆ మరుసటి రోజు అసలు ఆ అమ్మాయికి ఎం అయ్యిందో అని ఫోన్ చేసి అడగగా ఆమె చెప్పిన విషయానికి షాక్ అయ్యాడు.

అసలు నేను నిన్ను డబ్బులు ఎందుకు అడుగుతాను? ఎవరో నిన్ను మోసం చేసారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీనితో మోసపోయా అని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా వివరించాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఇటువంటి ఫిర్యాదులు ఇంకొక రెండు నమోదయ్యాయట. ఒకరు రూ.27వేలు మరొకరిది రూ.33 వేల కేసులు. కాబట్టి ఇటు వంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండమని పోలీసులు సలహా ఇస్తున్నారు.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N