NewsOrbit
న్యూస్ సినిమా

Sruthi Hassan: శృతి హాసన్ కి ఆ హీరో ఎంతో స్పెషల్ అట!!

Sruthi Hassan favorite hero

Sruthi Hassan: విశ్వనటుడు కమల్ హస్సన్ కూతురు అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ  లో తనకంటూ గుర్తింపు  తెచ్చుకోవాలనే మొదటి నుంచి ప్రయత్నిస్తూ సఫలమయ్యింది శృతి హస్సన్. కమల్ హస్సన్ వలన తనకి ఇండస్ట్రీ  లోకి ఎంట్రీ ఈజీ  గా  లభించినప్పటికీ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి  ఆమెకు  చాలానే సమయం పట్టిందని  చెప్పాలి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ లో ఒకరిగా నిలిచిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా తర్వాత వచ్చిన సినిమాలు చాలా వరకు ప్లాప్ అయ్యాయి. ఇటీవల రవితేజ సరసన రెండవ సారి ‘క్రాక్’ సినిమాలో నటించి ఇండస్ట్రీ కి మళ్ళి ఎంట్రీ ఇచ్చింది.

Sruthi Hassan favorite hero
Sruthi Hassan favorite hero

గబ్బర్ సింగ్ సినిమా తరువాత మళ్ళి ఇన్నాళ్లకు శృతి నటించిన క్రాక్ సినిమా హిట్ అవ్వడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. హీరోయిన్ పాత్రకు ఈ సినిమాలో తగిన ప్రాముఖ్యత ఉండడంతో శృతి మళ్ళి ఫామ్ లోకి వచ్చిందనే  చెప్పాలి. ఈ  సినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా ఆమె  ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ టాలీవుడ్ హీరో ల గురించి ఆమె అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అందులోనూ ముఖ్యంగా ఆమె రవితేజ గురించి చెప్పిన మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

రవితేజ గురించి ఆమె మాట్లాడుతూ గతంలో రవితేజ తో నటించిన బలుపు సినిమా షూటింగ్ అప్పుడు ఆయన వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని అలాగే ఆయన స్టార్ అయినప్పటికీ  ఆయనలో  ఏ  మాత్రం అహం గానీ ఈగో కానీ ఎప్పుడు కనిపించలేదని ఆమె చెప్పుకొచ్చారు. సెట్ లో కూడా అందరితోనూ కలిసిపోయి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారని తనకు రవితేజ అంటే చాలా స్పెషల్ అని చెప్పాలంటే ఆయనకు ఫ్యాన్ అంటోంది శృతి హస్సన్.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu