NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Mystery: ఆమెరికా పోలీసులు సాల్వ్ చేయలేక తలలు పట్టుకున్న మిస్టరీ కేసు ఇది!! (Part – 2))

Elisha Lam mystery case in Los Angeles part 2

Mystery: ఇలా పోలీసులు అన్ని కొనాలలోనూ దర్యాప్తు  చేశారు.  ఆ తరువాత కొన్ని రోజులకి హోటల్ వాటర్ నుంచి కుళ్ళిన వాసన వస్తుండడంతో కస్టమర్స్  అక్కడి సిబ్బందికి కంప్లైంట్ చేశారు.  వెంటనే సిబ్బంది వాటర్ ట్యాంక్ ను చెక్ చెయ్యమని ఆదేశించగా ఓ వ్యక్తి అక్కడ ఉన్న నాలుగు వాటర్ ట్యాంక్ లను ఎక్కి ఒక్కొక్కటిగా చూసాడు. ఇంతలో ఓ వాటర్ ట్యాంక్ మీద ఉన్న మూత తెరిచి ఉండడం అతను గమనించాడు.  లోపల చూస్తే ఎలిసా ఉబ్బిపోయి నిర్జీవంగా నీళ్లల్లో తేలుతూ కనిపించింది. వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. 

Elisha Lam mystery case in Los Angeles part 2
Elisha Lam mystery case in Los Angeles part 2

ఎలీసా ఎలా చనిపోయి ఉంటుంది అన్న విషయం ఇప్పటికి మిస్టరీ గానే మిగిలిపోయింది. అయితే డిటెక్టివ్స్ చెబుతున్న దాని ప్రకారం ఆ వాటర్ ట్యాంక్ మీదకి ఒక్కరే ఎక్కలేరట ఎవరి సహాయం అయినా తప్పకుండా ఉండాలట. అంతేకాకుండా ఒకవేళ ఎలిసా ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే నేరుగా బిల్డింగ్ పై నుంచి దూకొచ్చు కానీ ఆమె ఆలా చెయ్యకుండా వాటర్ ట్యాంక్ లోకి దూకింది. బుక్ షాప్ ఓనర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమెలో డిప్రెషన్ మరియు నిరాశ ఛాయలు లేవు. కాబట్టి ఆ రోజు ఇంకేదో జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 

ఆమె దేహాన్ని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె బైపోలార్ డిసార్డర్ తో గత కొద్దికాలంగా బాధపడుతూ ఉందట… బహుశా ఆమె చనిపోయే రోజు మాత్రలు వేసుకుని ఉండకపోవడం వలెనే ఆమెను ఎవరో తరుముతున్నట్లు అనిపించి ఆమె భయపడి లిఫ్ట్ లోకి వెళ్లి దాక్కుంది. ఆ తరువాత కూడా ఆ భయం తోనే ఆమె నీళ్ల ట్యాంక్ లోకి వెళ్లి దాక్కుందాం అనుకుని తిరిగి పైకి రాలేక అక్కడే చనిపోయింది అంటున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చుసిన ఇంకొంతమంది ఆ రోజు రాత్రి ఎలిసా ను ఏదైనా ఆత్మ తరిమి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?