NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ఎన్ పీసీఐఎల్ నోటిఫికేషన్.. మిస్ చేసుకోకండి..

Job Notification : భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ Nuclear Power Corporation Limited  ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Job Notification : Nuclear Power Corporation Limited notification
Job Notification : Nuclear Power Corporation Limited notification

మొత్తం ఖాళీలు : 200
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ  Executive Trainee  :
విభాగాల వారీగా ఖాళీలు :

1.మెకానికల్ : 85
2. ఎలక్ట్రికల్ : 40
3. సివిల్ : 35
4. కెమికల్ : 20
5.ఎలక్ట్రానిక్స్ :8
6.ఇన్స్ట్రుమెంటేషన్ :7
7.ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ: 5

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో బీఈ , బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2018, 2019, 2020 గేట్ కు హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు : 2/4 /2020నాటికి 26 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం : 2018, 2019, 2020 గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 9/3 /2021.

వెబ్ సైట్ : npcilcareers.co.in

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella