NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine : పాపం పేదలకు దొరకని వ్యాక్సిన్లు…! ధనిక దేశాల గుట్టు విప్పిన డబ్లూహెచ్వో

Corona Vaccine :  ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సరిగ్గా స్పందించింది. ఇన్నాళ్లు కొన్ని దేశాలకే వత్తాసు పలుకుతూ ప్రపంచదేశాలకు తీరని నష్టం చేకూరుస్తున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఈ వ్యవస్థ ఇప్పుడు ధనిక దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్లను పేద దేశాలకు అందకుండా చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ట్రెడోస్ ఫైర్ అయ్యారు.

 

Corona Vaccine unavailable to poor
Corona Vaccine unavailable to poor

అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ మందుల పంపిణీ కి సంబంధించిన విషయాన్ని కూడా అఫిషియల్ గా షేర్ చేయకుండా తమ స్వార్ధాల చూసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు అన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తిచేసే కంపెనీలతో నేరుగా డీల్ కుదుర్చుకోవడం వల్ల పేద దేశాలకు అందాల్సిన కేటాయింపులు తగ్గిపోతున్నాయని అని విచారం వ్యక్తం చేశారు.

అత్యాధునిక వైద్య వసతులు, డాక్టర్లు సదుపాయాలు ఉన్న ధనిక దేశాలు ఇలా చేసి తమ స్వార్థం చూసుకుంటూ రాజకీయంగా తమ దేశ ప్రజలను రక్షన కల్పిస్తున్నాం అనే స్వార్థపూరితమైన స్వభావం వల్ల ప్రపంచం చాలా నష్టపోతోంది ట్రెడోస్ విచారం వ్యక్తం చేశాడు. అలాగే పేద దేశానికి వ్యాక్సిన్లు కావాలంటే నిధులు అవసరం. అయితే అమెరికా యూరోపియన్ యూనియన్ జర్మనీ దేశాలలో ఆర్థికంగా తోడ్పతున్నప్పటికీ పేద దేశాలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవని…. నిధులు ఉండి కూడా వృధా అని అన్నారు.

ఆయా దేశాలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ‘కోవాక్స్’ – కోవిడ్ వ్యాక్సిన్ రూపొందించే ప్రక్రియ కూడా నీరుగారిపోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం పైనే పేద దేశాలు ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిధులు ఉన్నంత మాత్రాన ఇష్టప్రకారం వ్యాక్సిన్లు కొనుగోలు చేయకూడదని…. డబ్బులు ఉన్నంత మాత్రాన అన్నీ ఉన్నట్లు కాదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అయితే తమకు అవసరమైన వాటి కన్నా 1.25 బిలియన్ డోసు లను సేకరించాయని వన్ కాంపెయిన్ కో-ఫౌండర్ సింగర్ కూడా అయినా బోనో అన్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri