NewsOrbit
న్యూస్ హెల్త్

Children: బాగా ఎండగా ఉంది కదా అని చిన్న పిల్లలకు వీటిని మాత్రం అస్సలు ఇవ్వకండి!!

Keep this food away from children in Summer

Children: వాతావరణం వేడి గా ఉంటే చిన్న పెద్ద అందరు చల్లని నీరు  తాగాలనే చూస్తారు.  ముఖ్యంగా, ఫ్రిజ్ నీటి ని  ఇష్టం గా తాగుతారు. ఇలాంటి చల్లని నీటి వలన  పిల్లల ఆరోగ్యం పాడవుతుంది అని వైద్యులు తెలియచేస్తున్నారు. చల్లని నీరు చిన్నారు ల ఆరోగ్యానికి అవసరమైన  పోషకాలు అందకుండా అడ్డుకుంటాయి అని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేసవి కాలం లో కూడా  చల్లని నీటి కి బదులు ఇతర ప్రత్యామ్నాయ  ద్రవాల ను ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.

Keep this food away from children in Summer
Keep this food away from children in Summer

ఫ్రిజ్ నీరుకు బదులుగా ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ ను వారికీ ఇవ్వాలి. నీటి లో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హాని కారక రసాయ నాలు ఉండ వు. అలాగే, ఎవ్వరు పాలు తక్కువగా తాగుతా రో వారిలో  లాక్టోజెన్ లోపం వస్తుంది . పాలు తాగడానికి ఇష్ట పడని పిల్లలకు  సోయా మిల్క్‌తగ్గించే ప్రయత్నం చేయాలి .

సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధిక మోతాదులోఉండడం వలన పిల్లల శారీరక ఎదుగు దల వేగం గా  వృద్ధి చెందుతుంది. మరి కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజలను తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం గా ఉండే బాదం పాలు  ప్రయోజనకరం గా ఉంటాయి. దీనితో తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. యాంటీఆక్సిడెంట్స్‌, పొటాషియం, ఎలక్టో ల్రైట్స్‌ పిల్లల ఆరోగ్యానికి అవసరం. వీటిలో చక్కెర పాళ్లు తక్కువ గా ఉంటాయి. శరీరం లో నీటి శాతం తగ్గిపోతే చర్మ, ఉదర సమస్యలువస్తాయి.

పిల్లల ఆరోగ్యానికి పుచ్చకాయ, బత్తాయి, ఆపిల్‌ మామిడి, జ్యూస్‌లు ఎంతో మంచివి . వీటితో పాటు ఎండా కాలం లో పిల్లల దాహాన్ని తీర్చడానికి  నిమ్మ రసం ఇవ్వడం మాత్రం మరువద్దు. పిల్లలు ఒక్కొక్కసారి ఏది పడితే అది తినేస్తుంటారు. అలాంటప్పుడు పిల్లలకు కడుపులో గడబిడ మొదలవుతుంది. అలాంటి  సమస్యలు  తగ్గాలంటే పల్చటి మజ్జిగ ని తాగిస్తుండాలి. అలా చేయడం వలన కడుపులో ఎసిడిటీ తగ్గి  జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. మధ్య మధ్యలో  లస్సీ కూడా ఇస్తుండవచ్చు. ఇందులో పోషక విలువలు ఎక్కువ గా ఉంటాయి.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju