NewsOrbit
న్యూస్ హెల్త్

Girl child: గర్భం పెద్దదిగా ఉంటే గర్భంలో ఆడశిశువు ఉన్నట్టా ??

Symptoms of Girl child in the womb

Girl child: ప్రస్తుత కాలంలో స్త్రీ గర్భవతి అని తెలిసిన కొన్ని నెలలకే కొందరు హాస్పిటల్ లో లింగ నిర్దారణ కోసం స్కానింగ్ తీయించడం వంటివి చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని కాలం లోనే మన బామ్మలు తల్లి గర్భంలో ఉన్న శిశువు లింగాన్ని గర్భం చూసే నిర్దారించేవారు. వారు అలా చెప్పటానికి ఒకే ఒక్క సంకేతం ఏమిటంటే ఆడశిశువు ఉంటే గర్భం పెద్దగా ఉంటుందట. ఇంక అప్పటి నుంచి ఈ విశ్వాసం తరం తరువాత తరానికి చేరింది.

Symptoms of Girl child in the womb
Symptoms of Girl child in the womb

మన బామ్మల కాలంలో గర్భంలోని శిశువు లింగాన్ని నిర్దారించడానికి ఎటువంటి ఆధునిక పరికరాలు లేవు. ప్రస్తుతం కొన్ని నెలలు నిండగానే స్కానింగ్ పద్దతిలో తల్లి గర్భంలో ఉన్న శిశువు యొక్క లింగ నిర్దారణ చేసేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి లింగ నిర్దారణలు అటు ప్రయోగాత్మకమైనవిగానూ అలాగే  ఇటు ఇబ్బందికరమైనవిగానూ మారాయి. ఎందుకంటే భారతదేశంలో కొన్ని చోట్ల గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే గర్భాన్ని తీయించి వేస్తున్నారు.

ఇంతకీ మన పూర్వికులు అసలు అలా అనడానికి వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే…. ఆడశిశువు ఉన్న గర్భం కొంచెం పెద్దగా ఉంటుందట. ఎందుకంటే ఆడ శిశువు ఉన్న గర్భం లో శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుందట. అందుకే మగ శిశువు చుట్టూ ఉన్న ద్రవపదార్ధంతో పోలిస్తే ఆడ శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్ధం మోతాదు ఎక్కువ ప్రమాణంలో ఉంటుందట. కాబట్టి ఒకవేళ గర్భంలో మగ శిశువు ఉంటే ఆ గర్భం కాస్త చిన్నదిగా  కనిపిస్తుంది. కేవలం ఈ లాజిక్ ని ఆధారం చేసుకునే పూర్వకాలంలో గర్భంలోని శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసేవారు. అది మాత్రమే ఆడ శిశువు మరియు మగ శిశువులు మధ్య ఉన్న తేడా.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N