NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Bigg boss Lasya : మహిళల గొప్పదనం ఇది.. లాస్య మంజునాథ్ మహిళా దినోత్సం స్పెషల్ వీడియో?

Bigg boss Lasya : మహిళల గొప్పదనం ఇది.. లాస్య మంజునాథ్ మహిళా దినోత్సం స్పెషల్ వీడియో?

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య Bigg boss Lasya గురించి తెలుసు కదా. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. తను ఏం చేసినా అది సంచలనమే. బిగ్ బాస్ కంటే ముందు తను తెలుగులో టాప్ యాంకర్ అయినప్పటికీ.. తనకు అప్పుడు అంత ఫేమ్ రాలేదు కానీ.. ఎప్పుడైతే తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో.. తనకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది. తనకే కాదు.. తన భర్త మంజునాథ్, తన కొడుకు జున్నూకు కూడా ఫ్యాన్స్ పెరిగారు.

Bigg boss Lasya: International womens day special video
Bigg boss Lasya: International womens day special video

బిగ్ బాస్ హౌస్ లో లాస్య.. ఎప్పుడూ తన కొడుకును తలుచుకుంటూ ఏడ్వడం, తన కొడుకును చూడాలని ఉందంటూ ఏడ్వడం.. అన్నీ ప్రేక్షకులను బాగా బాధించాయి. అందుకే తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది బిగ్ బాస్ హౌస్ లో.

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య.. మహిళా దినోత్సవం స్పెషల్ వీడియో

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక లాస్య రేంజే మారిపోయింది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. అలాగే.. తను సొంతంగా యూట్యూబ్ చానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఆ చానెల్ తో ఫుల్ బిజీ అయిపోయింది లాస్య. ప్రతి రోజూ ఏదో ఒక వీడియో పెడుతూ.. తన అభిమానులతో టచ్ లో ఉంటోంది.

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లాస్య.. మహిళల గొప్పదనాన్ని చాటేలా ఓ వీడియోను తీసింది. చిన్న కాన్సెప్టే కానీ.. అది మనసుకు హత్తుకునేలా ఉంది. ఒక అమ్మాయిగా, అమ్మగా, భార్యగా, ఉద్యోగిగా.. మహిళ పడే కష్టాల గురించి చాలా సింపుల్ గా ఈ వీడియోలో చెప్పింది లాస్య. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా లాస్య మహిళా దినోత్సవం వీడియోపై ఓ లుక్కేయండి.

 

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N