NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Job Notification : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..!!

Job Notification : భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా Food corporation of India.. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..!! ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి..! దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

Job Notification : Vacancies in Food corporation of India
Job Notification : Vacancies in Food corporation of Indiaమొత్తం ఖాళీలు : 89

విభాగాల వారీగా ఖాళీలు :
1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు : 87

A. జనరల్ అడ్మినిస్ట్రేషన్ : 30
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాటకూడదు.

B. టెక్నికల్ : 27
అర్హతలు : కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో అగ్రికల్చర్ బీఎస్సీ, బి ఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

వయసు :1/1/2021 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

C. అకౌంట్స్ : 22
అర్హతలు : ఐసిఏఐ, ఇనిస్ట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా లో మెంబర్ షిప్ ఉండాలి.
వయసు :1/1/2021 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

D. లా : 8
అర్హత : ఫుల్ టైం లా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పని లో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు :1/1/2021 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.

2. మెడికల్ ఆఫీసర్ : 2 అర్హతలు : ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి .
వయస్సు : 35 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం : రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 31/3/2021.

వెబ్ సైట్ : fci.gov.in

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?