NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

Sharwanand Sreekaram movie review : ‘శ్రీకారం’ మూవీ రివ్యూ

Sharwanand Sreekaram movie review : శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంశ్రీకారం‘. రావురమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. వ్యవసాయం నేపథ్యం లో సాగే ఈ కథనం కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ఎలా ఉందో చూద్దామా…?

 

Sreekaram movie review
Sreekaram movie review

Sreekaram movie review : కథ

సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన సాయికుమార్ గ్రామస్తులు కి అధిక వడ్డీకి డబ్బులని అప్పుగా ఇచ్చి ఆ తర్వాత అతి తక్కువ ధర కి వారి భూములను కొనుక్కుంటాడు. ఇక అతను డబ్బులు అప్పు ఇచ్చినప్పటికీ వ్యవసాయం చేసేందుకు నీటిపారుదల సరిగ్గా లేని కారణంగా వారు విపరీతంగా నష్టపోయి చివరికి తమ ఆస్తులను అతనికి ఇచ్చేయాల్సి వస్తుంది. అలాంటి ఊరిలో శర్వానంద్ రావు రమేష్ కొడుకు గా కనిపిస్తాడు. బాగా చదువుకున్న శర్వానంద్ అతని తండ్రి సాయి కుమార్ కి ఉన్న అప్పు గురించి తెలుసుకుంటాడు. ఆ అప్పు తీర్చేందుకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. తండ్రి చేసిన అప్పుని తీర్చిన తరువాత శర్వానంద్ నగరం లో లగ్జరీ లైఫ్ వదిలేసి…. విదేశాలకి వెళ్ళే ఆఫర్ ని కూడా కాదనుకుని ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తాడు. ఇక అతని బంధువులు అందరూ వలస పోయి నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటుంటే…. శర్వానంద్ ఇక్కడ వ్యవసాయాన్ని తన గ్రామంలో అభివృద్ధి పరిచేందుకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇందులో అతనికి అందులో ఎదురైన ఇబ్బందులు ఏంటి…? చివరికి గ్రామస్తుల మనసుని ఎలా గెలుచుకున్నాడుఇక సాయికుమార్, శర్వానంద్ లకి మధ్య ఏం జరుగుతుంది అన్నది మిగిలిన సినిమా….

ప్లస్ పాయింట్స్ 

  • శర్వానంద్ తో పాటు హీరోయిన్ ప్రియాంక కూడా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ కనబరిచింది. వీరిద్దరి నటన చిత్రానికి ప్రధాన హైలైట్.
  • వ్యవసాయం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ ఈ సినిమాతో ఇచ్చే మెసేజ్ కొంచెం కొత్తగా అలాగే గ్రిప్పింగ్ గా కూడా ఉంటుంది. ఎక్కడ కూడాఇది రొటీన్ కథే కదా…” అని అనిపించదు.
  • సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకి మేజర్ అట్రాక్షన్. ఎంతో అర్థవంతంగా సరైన టైమింగ్ తో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.
  • మిక్కీ జె మేయర్ ఎప్పటిలాగే సంగీతంలో తన వైవిధ్యం కనబరిచాడు. సాంగ్స్ విజువలైజేషన్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్

  • ఈ సినిమా ఎడిటర్ మరింత పనితనం కనబర్చవచ్చు. చాలా అనవసరమైన సన్నివేశాలు ఉండగా పెద్దగా కథ ఉపయోగం లేని చిన్న చిన్న సన్నివేశాలు మధ్యమధ్యలో వస్తూ ఉంటాయి. దాని వల్ల అక్కడక్కడ ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.
  • సినిమా నరేషన్ నేను కూడా చాలా స్లోగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మరి ఇంత ఫాస్ట్ గా పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ ఫీల్ వచ్చేది.
  • కథలో కొత్త అంశాలు ఉన్నప్పటికీ తర్వాత జరగబోయే సీన్లను ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తారు. రచన, సన్నివేశాలు చిత్రీకరించడం వైవిద్యత ఉన్నప్పటికీ కొంత మంది ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కనబడదు.

Sreekaram movie review : విశ్లేషణ

మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కినశ్రీకారంచిత్రం శర్వానంద్ చేయడం నిజంగా ఆశ్చర్యం అనే చెప్పాలి. వ్యవసాయం ఆధారంగా వస్తున్న ఎన్నో సినిమాలకు భిన్నంగా ఈ సినిమా చిత్రీకరించడంలో దర్శకుడు కిషోర్ సఫలమయ్యాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండే ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అలాగే కథ కూడా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. మంచి పర్ఫార్మెన్స్ లో పాటుగా అద్భుతమైన క్యాస్టిం,గ్ ఆకట్టుకునే మ్యూజిక్ కి తోడు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఉన్నశ్రీకారంఈ మహాశివరాత్రి విన్నర్ అని చెప్పవచ్చు. కొద్దిగా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడు కూడా సూపర్ హిట్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాని విధంగా ఈ చిత్రాన్ని తీశారు.

CHANDU @GREATCHANDU1

#Sreekaram BLOCKBUSTER First Half Good And Second Half brilliant and Emotional Ride

@ImSharwanand Acting performance Emotional Scenes Blockbuster #SreekaramOnMarch11th My Review 3.75/5

Akhila Bharata RCB Yuvatha@Perthist_

Really well done second half. Emotions worked out well and need of the hour #Sreekaram

చూడొచ్చా…? – ఫ్యామిలీతో పాటు పండుగ కి లేదా వీకెండ్ కు ఈ చిత్రాన్ని హాయిగా వెళ్ళి చూసి రావచ్చు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N