NewsOrbit
సినిమా

Bumrah- Sanjana Ganesan : క్రికెటర్ బుమ్రా పై… సంజన ఆసక్తికరమైన ట్వీట్ వైరల్..!

Sanjana's interesting tweet goes viral on cricketer Bumra ..!

Bumrah- Sanjana Ganesan : టీమిండియా క్రికెటర్ బుమ్రా గురించి గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం బుమ్రా పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్తలు రావడమే అని చెప్పవచ్చు.మార్చి 14 ,15న ఇతనివివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరగబోతోందని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా బుమ్రా తల్లి దగ్గర నుండి పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Sanjana's interesting tweet goes viral on cricketer Bumra ..!
Sanjana’s interesting tweet goes viral on cricketer Bumra ..!

బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ అని వార్తలు వినిపించాయి. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, ప్రస్తుతం వీరిద్దరు పెళ్లి ద్వారా ఒక్కటవుతున్న వార్తలు రావడంతో,బుమ్రా పెళ్లి గురించి అనుపమ పరమేశ్వరన్ తల్లి స్పందించారు. అనుపమ పరమేశ్వరన్ కి ఇప్పుడప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచనలు లేవని అమే స్పష్టంగా తెలియజేశారు. అనుపమ పరమేశ్వరన్ కాకపోతే అతనిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

పెళ్లి కూతురు మోడల్ సంజనా గణేషన్:

బుమ్రాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటూ మోడల్, స్పోర్ట్స్ కామెంటేటర్ అయినా సంజనా గణేషన్ పేరు వినబడుతోంది.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లికి సంబంధించి తొందరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ బ్యూటీ బుమ్రాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.జనవరిలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగే సమయంలో బుమ్రా ఎక్స్‌ప్రెషన్స్‌ను ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి మీ ఆదివారం బూమ్రా కంటే బాగా గడిచిందా అని కామెంట్ పెట్టారు. అందుకు సంజన బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్, ఈ రోజు నా మూడ్ ఒకేలా ఉంటాయి అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారి బూమ్ర పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సంజనా అంటూ, వీరిద్దరికీ కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N