NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Janasena : జనసేన లో అతి పెద్ద లోపం అదే అంటున్నారు..!!

Pawan Kalyan: Shock to Chiru.. Break to Jagan

Janasena : జనసేన పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు కావచ్చు ఈ క్రమంలో ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2014 మార్చి 14 వ తారీకు..హైదరాబాదులో ఓ పెద్ద హోటల్ లో ప్రారంభమైన ఈ పార్టీ ప్రయాణం మొదటి లో చంద్రబాబుతో అడుగులు వేయగా తర్వాత వామపక్షాలతో ప్రస్తుతం కమలంతో దోస్తీ చేస్తూ వస్తుంది. కాగా పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి.. 2019 ఎన్నికలలో పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం మనకందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ కలిగిన పవన్ కళ్యాణ్ .. 2014 ఎన్నికల్లో జగన్ గెలిచే పరిస్థితి ఉన్న తరుణంలో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా పొలిటికల్ చిత్రాన్ని తన రాకతో మార్చడం జరిగింది.

Janasena says that is the biggest mistake
Janasena says that is the biggest mistake

ఆ టైంలో విభజన జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఓట్లు వచ్చిన క్రమంలో ..గోదావరి జిల్లాలతోపాటు కొత్త ఓట్లు మొత్తం టిడిపికి పడటంతో ..అప్పటి దాక వైసీపీ గెలుస్తుంది అనుకున్న తరుణంలో చివరాకరికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. టిడిపి గెలవడంలో ముఖ్యపాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజకీయాల్లో భారీగానే రాణిస్తారని భావించారు. కాని తరువాత ఆయన సినిమా ఇండస్ట్రీ కి పరిమితం కావటం తర్వాత 2019 ఎన్నికలకు ఈ సంవత్సరం ముందు మళ్లీ పొలిటికల్ గా బిజీ అవటంతో ..జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ పార్టీ భారీగానే విజయం సాధిస్తుంది అనుకున్న గాని పవన్ ని పెద్దగా జనాలు నమ్మలేదు. కేవలం ఒకే ఒక స్థానం అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో జనసేన గెలిచింది.

 

దీంతో బీజేపీతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్..ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పెద్దగా రాణించలేకపోయారు. కానీ పంచాయతీ ఎన్నికలలో ద్వితీయ స్థానంలో, అది కూడా టీడీపీ ని వెనక్కి నెట్టి మరి ముందుకు రావటం జరిగింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే పంచాయతీ ఎన్నికలలో ..జనసేన గెలవడానికి కారణం ఆ పార్టీ యొక్క కార్యకర్తలు మరియు క్యాడర్, ఇక మునిసిపల్ ఎన్నికలు అనే సరికి పార్టీ గుర్తు పై జరిగిన నేపథ్యంలో ..కనీసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ప్రకటనలకు పరిమితం కావడంతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్లే జనసేన పార్టీ ఉనికిలోకి రాలేక పోతుందని పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కేడర్ కి ఉన్న ఉత్సాహం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ లో లేదని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా జనసేన పార్టీ కి ప్లస్ పవన్ కళ్యాణ్ యే మైనస్ కూడా ఆయనే అన్నట్టు విశ్లేషిస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N