NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.ఆర్థికంగా బాగుంటుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope పాల్గుణ మాసం-మార్చి – 21- ఆదివారం.

మేషరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు !

ఈరోజు బాగుంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలనుకున్న చేయలేకపోతారు. ఆర్థిక సమస్యల నుంచి మీరు తొందరగా బయటపడతారు. ఆఫీస్‌లో మీరు శ్రమించి పనిచేస్తారు. దీనివల్ల మీకు రివార్డ్ లు వస్తాయి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులను చేయాలి అనుకుంటారు, కానీ పనిఒత్తిడి వలన మీరు ఆపనులను చేయలేరు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
రెమిడీః అనుకూలమైన ఫలితాల కోసం శ్రీఆదిత్యహృదయం పారాయణం చేయండి.

వృషభరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.శ్రమించి పనిచేయాల్సిన రోజు !

ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. అంహాకారాన్ని వీడండి. శ్రమించి పనిచేయాల్సిన రోజు. ప్రయాణం భవిష్యత్‌ ఫలితాలకు సహాయకారి అవుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందం, సంతోషంగా గడుపుతుంది. వైవాహిక బంధం మరింత బలపడుతుంది. పెద్దల సలహాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. రెమిడీః అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామజయరామ జయజయరామ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

మిథునరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.ఆర్థిక సమస్యలు రావచ్చు !

ఈరోజు ప్రతికూలంగా ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు రావచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. కుటుంబపు టెన్షన్లు బయటపడటానికి ప్రయత్నించండి. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు. సహోఉద్యోగులతో ఎక్కువ సమయము గడపటము వలన మీరు కుటుంబసబ్యుల కోపానికి గురవుతారు. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం.
రెమిడీః అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ సూర్యారాధన చేయండి.

కర్కాటకరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు సానుకూలమైన ఫలితాలు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టమైనవారిని ఈరోజు కలిసే అవకాశం ఉంటుంది. వైవాహికంగా సంతోషం. పెద్దలు మీకు బహుమతులను అందించే అవకాశం ఉంది. రెమిడీః శుభఫలితాల కోసం గంగాజలాన్ని పూజలో ఉపయోగించండి.

today horoscope in telugu march 21 2021
today horoscope in telugu march 21 2021

సింహరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. వత్తిడి ఉంటుంది. ఆఫీస్‌లో పై అధికారులు మీపై పని వత్తిడిని పెంచుతారు. ఈ రోజంతా వత్తిడి, సందిగ్ధత మిగిలే రోజు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. కుటుంబంలోని మహిళల ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చును. మానసిక ప్రశాంతత చాలాముఖ్యం వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. రెమిడీః శుభఫలితాల కోసం విష్ణుసహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యారాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.వ్యాపార ప్రయోజనాలు పొందుతారు !

ఈరోజు సాధారణంగా గడుపుతారు. ఆర్థికంగా సాధారణ ఫలితాలు వస్తాయి. మీ భాగస్వాముల ద్వారా వ్యాపార ప్రయోజనాలు పొందుతారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. పెద్దల సహకారాలను అందిస్తారు. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. ఇంటికి వచ్చిన అనుకొని అతిథితో మీరు సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
రెమిడీః శుభఫలితాల కోసం తెల్ల ఆవుకు రోటీలను తినిపించండి.

తులారాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారంఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది !

ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పెండింగ్ పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో పెద్దపెద్ద పనులకు పూనుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది.
రెమిడీః అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం సూర్యారాధన చేయండి.

వృశ్చికరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.పిల్లలతో ఆనందంగా గడుపుతారు !

ఈరోజు విజయం సాధిస్తారు. ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనము కోసం ఇబ్బందులు పడుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. పెద్దలతో, కుటుంబ సభ్యులతో ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యుల సహకారంతో శుభకార్యాన్ని ప్లాన్‌ చేస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాల కోసం శ్రమిస్తారు. వైవాహికంగా బాగుంటుంది.
రెమిడీః అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామజయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

ధనుస్సురాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి !

ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించాలి. బంధువులతో మంచి సంబంధాలను నెరుపుతారు. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలను చర్చిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలకోసం శ్రమించాల్సిన రోజు. వైవాహికంగా బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలించవు.
రెమిడీః శుభఫలితాల కోసం శ్రీరామ ఆరాధన చేయండి.

మకరరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.సోదరులతో కలసి ఆనందంగా గడుపుతారు !

ఈరోజు పెద్దల సహకారాన్ని అందిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆఫీస్లో పై అధికారుల సహకారం లభిస్తుంది. సోదరులతో కలసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.
స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వైవాహికంగా బాగుంటుంది. ఈరోజు ఎవరికి అప్పులు ఎవరికి ఇవ్వవద్దు.
రెమిడీః శుభఫలితాల కోసం శ్రీఆదిత్య ఆరాధన చేయండి.

కుంభరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.సహోద్యోగుల సహకారం లభిస్తుంది !

ఈరోజు ఆర్థిక సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులకు ఆనందం కలిగించే రోజు ఇది. మీ తెలివితేటలతో కొత్త పనులకు, కొత్త ఆదాయమార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్తులకు శుభవార్తలు తెలుస్తాయి. వైవాహికంగా బాగుంటుంది.
రెమిడీః శుభఫలితాల కోసం శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి.

మీనరాశి Today Horoscope మార్చి-21- పాల్గుణ మాసం – ఆదివారం.పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఈరోజు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సిన రోజు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ఈరోజు మీజీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది.
రెమిడీః అనుకూలమైన ఫలితాల కోసం శ్రీసూర్యారాధన చేయండి.

 

Related posts

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju