NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Anchor Ravi : రవి అన్న అంటూ హోళీ ఈవెంట్ లో యాంకర్ రవి పరువు తీసేసిన ఆ హీరోయిన్?

anchor ravi : holi celebrations in zee telugu promo

Anchor Ravi : యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ రవి ఎక్కడుంటే అక్కడ రచ్చ రంబోలానే. యాంకర్ రవి ప్రస్తుతం తెలుగులోనే టాప్ యాంకర్ గా ఉన్నాడు. దానికి కారణం ఆయన స్పాంటెనిటీ. టైమింగ్ కామెడీ. ఏ ప్రోగ్రామ్ అయినా సరే… తన టైమింగ్ పంచులతో అందరినీ నవ్విస్తాడు యాంకర్ రవి.

anchor ravi : holi celebrations in zee telugu promo
anchor ravi : holi celebrations in zee telugu promo

ప్రస్తుతం యాంకర్ రవి చాలా టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా హోళీ వేడుకలకు సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్ ను జీతెలుగులో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. రంగ్ దే ప్రేమ పేరుతో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో యాంకర్ రవి హోస్ట్ గా నిర్వహించగా.. ఈ ప్రోగ్రామ్ కు తెల్లవారితే గురువారం సినిమా యూనిట్ గెస్టులుగా వచ్చారు.

Anchor Ravi : తెల్లవారితే గురువారం సినిమా హీరోయిన్ చిత్రా శుక్ల.. యాంకర్ రవిని అన్న అనేసింది

అయితే… చిత్ర యూనిట్… హోళీ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ కు వచ్చి సందడి చేశారు. ఈసందర్భంగా యాంకర్ రవి… ఆ సినిమా హీరోయిన్ చిత్రా శుక్లాకు లైన్ వేయడం ప్రారంభించాడు. తనను ఫ్లర్ట్ చేయడం ప్రారంభించడంతో… వెంటనే మైక్ అందుకొని… నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను… అని అనగానే… ఏంటి చెప్పు అంటూ యాంకర్ రవి అనగానే… రవి అన్నయ్య అంటూ పెద్ద బాంబు పేల్చింది చిత్ర. దీంతో యాంకర్ రవి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఎందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.

https://www.youtube.com/watch?v=Md9U24jObD8

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N