NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fire Accident : నంద్యాల చెక్ పోస్టు వద్ద భారీ అగ్నిప్రమాదం

Fire Accident : కర్నూలు జిల్లా నంద్యాల చెక్ పోస్టు వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెక్ పోస్టు సమీపంలో ఉన్న ఓ హోటల్ లో మూడు గ్యాస్ సిలెండర్ లు పేలడంతో భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చెక్ పోస్టు సర్కిల్ పక్కనే ఉన్న గుడిసెలు దగ్దమయ్యాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్, షాపులకు కూడా వ్యాపించాయి.

Fire Accident at nandyal check post
Fire Accident at nandyal check post

పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ప్రమాదం జరిగిన హోటల్ మూడు రోజులుగా మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  హోటల్ లో 16 సిలెండర్ ఉండటంపై పోలీసులు హోటల్ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ప్రమాదంతో నంద్యాల, నందికొక్కూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N