NewsOrbit
న్యూస్ హెల్త్

Divorce : విడాకులు తీసుకోనే ముందు పిల్లల గురించి ఈ విషయం  ఆలోచిస్తున్నారా??

విడాకులు తీసుకోనే ముందు పిల్లల గురించి ఈ విషయం  ఆలోచిస్తున్నారా??

Divorce :వివాహం అనేది రెండు మనస్సులు..ఇద్దరు వ్యక్తులు..రెండు కుటుంబాలకు సంబందించిన విషయం గా చెప్పుకోవాలి.ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదర్చిన ఈ మధ్యకాలంలో విడిపోవడానికి పెద్దగా సమయం తీసుకోవడం లేదు నేటి యువత..ఎంత తొందరగా దగ్గరవుతున్నారో   అంత తొందరగా విడిపోతున్నారు..

parents-must-know-this-before-divorcing
parents-must-know-this-before-divorcing

ఈ  దీనితో  నష్టపోయేవారు ఎవరయినా  ఉన్నారు అంటే  అది వారి సంతానం అనే చెప్పాలి.వారు తీసుకునే  నిర్ణయాల వలన    వారి పిల్లలు.. సింగిల్ పేరెంట్ దగ్గరే  పెరగాల్సి వస్తుంది. తల్లి లేదా లేదా తండ్రి,ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రేమను మాత్రమే పిల్లలు పొందగలుగుతున్నారు. ఈ విధానం పై మద్రాస్ హైకోర్టు సంచలన కామెంట్ చేసింది….ఈ సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ చాలా ప్రమాదకరమైనది అని  న్యాయస్థానం తెలియచేసింది. పిల్లల చక్కని భవిష్యత్తు కోసం  తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ చాలా అవసరమని న్యాయస్థానం సూచించింది.

అయితే  సింగిల్‌ పేరెంటింగ్‌తో వారు ఒకరి ఆప్యాయత ను పొందుతూ  ఇంకొకరి ఆప్యాయతకు దూరమవుతున్నారు అని  ఇది  సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు . అయితే  తల్లిదండ్రులు  ఇద్దరు ఇక్కడ ఆలోచించి అడుగు వేయవలసి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు  పాడు చేసే అధికారం ఏ  తల్లి దండ్రులకు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి.

భార్యాభర్తలు విడిపోవటం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కావొచ్చు కాని   కానీ తల్లిదండ్రులు విడిపోవడం అనేది పిల్లలు అంత తేలికగా  మర్చిపోలేరు.  తల్లిదండ్రుల లో  ఏ ఒక్కరు దూరమైనా పిల్లల బాధ వర్ణనాతీతం అని చెప్పక తప్పదు. తల్లి, తండ్రి ఎవరు దూరం అయినా  తట్టుకోలేక పోతారు . ఆ ప్రభావం వారి చదువు, భవిష్యత్తు మీద కూడా పడుతుంది. ప్రతి విషయంలోనూ పేరెంట్స్‌‌ తమ బలం అని అనుకునే పిల్లలకి  ఇద్దరిలో  ఒకరు దూరం కావడం మానసికంగా పెద్ద షాక్ అని అర్ధం చేసుకోండి. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలపై ఆ ప్రభావం వారు పెద్దయ్యాక కూడా ఆ ప్రభావం కనబడుతుంది. అయితే విడిపోవడం అనేది తప్పనిసరి పరిస్థితి అనుకుంటే..  భార్యాభర్తలు బిడ్డలపై ఎటువంటి నెగిటివ్ ప్రభావం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన పరిస్థితి కొంతవరకు మెరుగు పడే అవకాశం ఉంది అనే చెప్పాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N