NewsOrbit
న్యూస్ సినిమా

Ram : రామ్.. గబ్బర్ సింగ్, క్రాక్ లాంటి సినిమాతో రాబోతున్నాడా ..!

Ram : గబ్బర్ సింగ్.. టాలీవుడ్‌లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. శృతి హాసన్ కి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. అంతక ముందు పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా తీసిన నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాతో భారీగా లాభాలను పొందాడు. చెప్పాలంటే ఈ సినిమా పవర్ స్టార్, దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతి హాసన్, నిర్మాత బండ్ల గణేష్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ లకి ఎంతో ప్రత్యేకమైన సినిమా.

is-ram-going-to-come-with-gabbar-singh-krack-like-movies
is-ram-going-to-come-with-gabbar-singh-krack-like-movies

ఇక మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో ఊహించని సక్సస్ అందుకున్న సినిమా క్రాక్. మూడేళ్ళ నుంచి సక్సస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ ని సక్సస్‌ని అందుకున్నాడు. అప్పుడు గబ్బర్ సింగ్ లైఫ్ ఇస్తే ఇప్పుడు కార్క్ సినిమాతో శృతి హాసన్ కి లైఫ్ వచ్చింది. ఈ సినిమా కూడా మూడేళ్ళ నుంచి ఫాంలో లేని దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ, హీరోయిన్ శృతి హాసన్ లకి గొప్ప విజయాన్ని అందించింది. అంటే మన సౌత్ లో పోలీస్ కథలు ఎంతగా ఆదరించబడతాయో అర్థమవుతోంది.

Ram : ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నుంచి రామ్ ఎక్కువగా మాస్ కథాంశాలనే ఎంచుకుంటున్నాడు.

ఒక్క సౌత్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా ఇలాంటి అదిరిపోయో కథలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించబోతున్నట్టు తాజా సమాచారం. రీసెంట్ గా రామ్ ..తన కొత్త ప్రాజెక్ట్‌ని తమిళ దర్శకుడు ఎన్.లింగు స్వామితో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు లింగు స్వామి రామ్ ని ఎనర్జిటిక్ పోలీస్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నాడట. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నుంచి రామ్ ఎక్కువగా మాస్ కథాంశాలనే ఎంచుకుంటున్నాడు. చూడాలి మరి ఈ సినిమాలో రామ్ ఎలా కనిపించబోతున్నాడో.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?