శృంగార జీవితం ప్రతి రోజు రసవత్తరంగా సాగాలంటే…ఇలా చేయండి!!

శృంగార జీవితం ప్రతి రోజు రసవత్తరంగా సాగాలంటే...ఇలా చేయండి!!
Share

Relationship tips: భార్య భర్తల జీవితం లో వచ్చే ప్రతి రాత్రి కొత్తగా ఉండాలంటే శృంగారం లో  కొత్త కొత్త  పద్ధతుల గురించి ఆలోచించాల్సిందే..శృంగారం లో ఉండే సుఖాన్ని పూర్తిగా పొందాలంటే ఈ ప్రయోగాలు చాలా అవసరం అని చెప్పక తప్పదు. అయితే శృంగారం  ప్రయోగాలు విజయవంతం కావాలంటే,భాగస్వాములు ఇద్దరి మధ్య మంచి సహకారం,సమన్వయం చాలా అవసరం. అలా లేకుంటే ప్రయోగాలు ఫలించవు.  వీటన్నిటికీ  ముందు భాగస్వామి ని తృప్తి పరచాలంటే మంచి  లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి . దీనికి ముఖ్యంగా  తనపై తనకు నమ్మకం  చాలా అవసరం.

Relationship tips for couples
Relationship tips for couples

నమ్మకం లేకపోవడం   శీఘ్ర స్ఖలనానికి ముఖ్యమైన కారణం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మీ సామర్థ్యం మీద ఎక్కడైనా చిన్న అనుమానం ఉంటే కొన్ని వంటింటి చిట్కాల తో సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం… సోంపు శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు సార్లు చెంచాడు చొప్పున సోంపు నోట్లో వేసుకుంటే లైంగిక సామర్థ్యం భేషుగ్గా ఉండడం తో  పాటు అంగస్తంభన సమస్య కూడా తగ్గుతుంది.

అల్లం టీ తాగితే… శరీరంలో ఓ కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అల్లం పడక గదిలో కూడా మీలో  కొత్త శక్తి నిండేలా చేస్తుంది. ప్రతి  రోజూ చెంచాడు అల్లం రసం తీసుకుంటే వీర్య వృద్ధి కలగడంతో పాటు సంతాన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెబుతుంటారు.  అయితే ఆ సమస్యతో సతమతం అయ్యేవారికి  కూడా వెల్లుల్లి చాలా  మేలు చేస్తుంది .

నిత్యం వంట లో  వేసుకుని తినడం  కంటే కూడా పచ్చిగా తినడం వల్ల శృంగార సామర్థ్యం బాగా  పెరిగి  సంతాన సమస్యలు తగ్గిపోతాయి .మునక్కాయ తింటే కచ్చితంగా మూడ్ వస్తుందనేది ఎవరు కాదనలేని నిజం. వీటిలో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఐరన్ , కాల్షియం ఉండడం వల్ల ఎముకల ఎదుగుదల తో పాటు చిన్న పిల్లలకు గర్భిణీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఇంగువ, బెల్లం ఈ  రెండింటిని రోజూ ఆహారం తో పాటు తీసుకోవడం  వల్ల శృంగార సమస్యలు దూరమవడం తో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి . ఇంగువ లో ఉండే పోషకాలు స్త్రీలకు ఉపయోగపడితే… బెల్లం స్త్రీ ,పురుషులిద్దరి లో శృంగార  పరమైన  సమస్యలు దూరం చేస్తుంది.

 


Share

Related posts

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

somaraju sharma

సర్కారు వారి పాట – నిర్మాతల కి బంగారం లాంటి శుభవార్త ! 

sekhar

జర పైలం..!! బాబోరి భజన తిరగబెడుతుంది..!!

Yandamuri