NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Washing Machine వాషింగ్ మెషిన్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి!!(పార్ట్-2)

Follow These Safety Measures Using Washing Machine Part-2

Washing Machine: ఏమైనా మరకలు అంటిన బట్టలు విడిగా ఉతికితే మంచిది.లేదంటే ఆ మరకలు వేరే బట్టలకు కూడా అంటుకునే అవకాశం వుంది .డిటర్జెంట్ తో పాటు ఫ్యాబ్ లెస్ సాఫ్ట్నర్ ను కూడా వాడటం మంచిది.అది బట్టల రంగు లు పోనివ్వదు.దీనికి తోడు బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి కూడా . వాషింగ్ మిషన్ పై వున్నా సెట్టింగ్స్ కచ్చితంగా పాటించాలి.ఏ బట్టలు ఎలాంటి సెట్టింగ్స్ సరిపోతాయో చూసుకొని వాడితే బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

Follow These Safety Measures Using Washing Machine Part-2
Follow These Safety Measures Using Washing Machine Part-2

వాషింగ్ మిషన్లో వున్నా డ్రై యర్ని వాడటం కంటే కూడా సహజ సిద్దంగా ఆరుబయట ఆరేసుకోవడం అన్ని విధాలా మంచిది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి లేదంటే ప్రతి నెల వాషింగ్ మెషిన్ ని శుభ్రపరచడం చాలా అవసరం.ముందుగా మనం రోజు డిటర్జెంట్ వేసే సొరుగు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం వేసిన వాషింగ్ పౌడర్ ఇరుక్కుపోయి.. అచ్చుగా ఉంటుంది. మీకు వీలుగా ఉంటే మొత్తం సొరుగు బయటకు తీసి డిటర్జెంట్ అంతా తొలగించి.. ఒక పాత టూత్ బ్రష్ తో శుభ్రం చేసి మళ్ళి పెట్టండి. వాషింగ్ మెషిన్ లో పౌడర్ కాకుండా వాషింగ్ లిక్విడ్ ని వాడండి .

లిక్విడ్ లో అదనంగా సడ్స్, సున్నితత్వం ఉంటాయి. మరియు డ్రం లో ఇరుక్కుపోయిన కరగకుండా అట్టలా ఉండి చెడువాసన రాకుండా ఉంటుంది.క్లీన్‌ ఫిల్టర్‌ను తరచుగా శుభ్రపరుస్తూ ఉండాలి. సన్నని దారం పోగులు,వెంట్రుకలు చేరితే వెంటనేతీసేసి శుభ్రపరచాలి.బట్టలు ఉతికిన తరువాత బయటి గాలి డ్రం లోపలి వెళ్లే టట్టుగా వాషింగ్ మిషన్ డోర్ కొంచెం సేపు తెరిచి ఉంచాలి. బట్టలు ఉతకడం అయిన తర్వాత పొడి క్లోత్ తో తడి లేకుండా మొత్తం శుభ్రం చేసుకోవాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N