NewsOrbit
న్యూస్ హెల్త్

Chia seeds గ్లాసు పచ్చి పాలలో కొంచెం  వెనిలా, నానబెట్టిన సబ్జా గింజలు కలుపుకుని తాగితే ఏమవుతుందో  తెలుసా ??

గ్లాసు పచ్చి పాలలో కొంచెం  వెనిలా, నానబెట్టిన సబ్జా గింజలు కలుపుకుని తాగితే ఏమవుతుందో  తెలుసా ??

Chia seeds :సబ్జా గింజల తో  ఆరోగ్యానికి  ఎలాంటి  ప్రయోజనం కలుగుతుంది అనే  విషయాన్ని తెలుసుకుందాం అధిక బరువుతో బాధపడేవారికి సబ్జాలు  దివ్యౌషధం అనే  చెప్పాలి . దానికి కారణం ఈ గింజలు తింటే కడుపు నిండుగా ఉండి ఆకలి వేయకపోవడం వల్ల చాలా తేలికగా బరువు తగ్గుతారు .గోరు వెచ్చటి నీటిలో అల్లం రసం, కొంచెం తేనె, ఈ సబ్జా గింజలు వేసి తాగితే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Benefits of Chia seeds with milk and vanilla
Benefits of Chia seeds with milk and vanilla

సబ్జా గింజలతో జీర్ణ సమస్యను  తగ్గించుకోవచ్చు.
ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం గ్యాస్‌, అసిడిటీ సమస్యలుబాగా  తగ్గిపోతాయి .
సబ్జా గింజలు తీసుకొని పొడి చేసి, ఆ పొడిని గాయాలపై వేసి కట్టు కట్టుకుంటే  గాయాలు త్వరగా మానడం తో పాటు ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటుంది.
తల నొప్పితో బాధపడేవారు  ఈ సబ్జా గింజలు నీటిలో వేసుకుని నానబెట్టుకుని  తింటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది . మైగ్రేన్ వంటి సమస్యలకు ,కీళ్ల నొప్పులతో బాధపడే వారికీ కూడా ఇది బాగా  పని చేస్తుంది.

సబ్జా గింజల్లో యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఎలాంటి ఇన్ఫెక్షన్, అలర్జీ నైనా తేలికగా తగ్గించుకోవచ్చు.
సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఒత్తిడి, అలసట తగ్గి డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉంటారు. ఈ అంశం నిజమని అనేక పరిశోధనలు రుజువు  చేశాయి.
పంచదార వేసుకోకుండా  సబ్జా గింజల నీటిని తాగితే షుగర్ కంట్రోల్ లో  ఉంటుంది . గ్లాసు పచ్చి పాలలో కొంచెం  వెనిలా నా నబెట్టిన సబ్జా గింజలు కలుపుకుని తాగితే టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి మంచి ఉపశమనం గా  ఉంటుంది.సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగితే భయంకరమైన  వేసవి కాలంలో కూడా  చలువ చేస్తుంది. ఎండాకాలంలో మనం తీసుకునే రక రకాల  పానీయాలు కంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది..

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N