NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

YS Vijayamma : బాబాయి హత్యలో చాలా ప్రశ్నలు ఉన్నాయి? వీటికి సమాధానం ఎవరు చెప్తారు??

YS Vijayamma : వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేగిన అలజడి కి వైఎస్ విజయమ్మ మళ్లీ చాలా రోజుల తర్వాత బహిరంగంగా ప్రెస్ నోట్ విడుదల చేసారు. వైయస్ వివేకానంద రెడ్డి మరణం వెనుక ఉన్న కారణాలు వ్యక్తులను బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. అక్కడ వరకు చెప్పడం బాగానే ఉంది కానీ దీని వెనుక ఉన్న అసలు విషయాలను కూడా విజయమ్మ ఉంటే ఇంకా బాగుండేది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటే ఆమె మాటకు మంచి విలువ ఉండేది.

so-many-deep-questions-in-ys-vivekananda-murder-case
so-many-deep-questions-in-ys-vivekananda-murder-case

వైయస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల మొదట సిబిఐ విచారణ జరిపించాలని కోరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తర్వాత మాట ఎందుకు మార్చారు. కోర్టు ఈ కేసు సిబిఐ కోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ప్రత్యేక అఫడవిట్ దాఖలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? మొదట సిబిఐ విచారణ కావాలని కోరిన వెంటనే తర్వాత వద్దు అనడం వెనుక ఉన్న అసలు విషయాలనూ బయట పెట్టాలి.

వైయస్ వివేకానంద రెడ్డి మొదట అసహజ మరణమని కుటుంబ సభ్యులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రక్తసంబంధీకులు ఆయన ది హత్యే అని చెప్పడం, దాని తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మొదట వైయస్ వివేకానంద రెడ్డి సహజ మరణంగా ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయాలు కుటుంబ సభ్యులకు తెలుసు. దానిని బయట పెడితే బాగుంటుంది.

వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తండ్రి హత్య మీద పలుమార్లు ముఖ్యమంత్రి సైతం కలిశానని చెప్పుకొచ్చారు. అయితే దీని మీద ఆయన స్పందన ఏమిటి అన్నది తెలియాలి. సీఎం అయ్యాక సుమారు తొమ్మిది సార్లు పైగా ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిమీద ఏమైనా ఢిల్లీ పెద్దలకు ప్రత్యేక వినతులు ఏమైనా చేశారా లేదా అనేది కూడా కీలకమే.

వైయస్ సునీత చెప్పినట్లు ఈ కేసును రాజీ చేసుకోవాలని ఎవరూ సలహా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు. సిబిఐ విచారణ చేస్తున్న సమయంలో రాజు చేసుకోవాలని సలహా ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి. ఎందుకు వారు రాజీకి ప్రయత్నించారు అన్నది కూడా కుటుంబ సభ్యులు తేల్చాల్సిన విషయం.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ ఫ్యామిలీ అంతా కూర్చుని మాట్లాడుకుంటే ఈ కేసు దాదాపు పూర్తి అవుతుంది. ప్రశ్నలు సమాధానాలు అన్ని వైయస్ ఫ్యామిలీ దగ్గరే ఉన్నాయి. సిబిఐ అధికారులు ఎన్ని రోజులైనా దర్యాప్తులో వేగం లేకపోవడం కనీసం చార్జిషీటు దాఖలు చేయకపోవడం వెనుక ఉన్న కారణాలను కూడా రాజకీయపరమైన కారణాలే. అవి ఏమిటి అన్నది బయట వ్యక్తుల కంటే వైఎస్ కుటుంబానికి బాగా తెలుసు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?