NewsOrbit
న్యూస్ హెల్త్

Negative energy ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి !!

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి !!

Negative energy :ఇల్లు శుభ్రంగా ఉండడానికి మానసిక ప్రశాంతతకు చాలా చాలా  దగ్గర సంబంధం ఉంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ప్రశాంత అనేది అసలు ఉండదు.కాబట్టి  ఇల్లు ఎప్పుడు శుభ్రం గా ఉండడం తో పాటు  ఎక్కడ వస్తువులు అక్కడ పొందికగా పెట్టుకోవాలి. మనసు బాగుండడానికి ఇంటి  వాతావరణం బాగుండేలా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా  ఇంట్లోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా  కిటికీలు తెరిచి ఉంచుకోవాలి.సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోవాలి.

Remove negative energy and be happy
Remove negative energy and be happy

గాలి, సూర్యకిరణాలు ఇంటిలోకి  ఎంతగా వస్తే  అంతగా నెగెటివ్‌ ఎనర్జీని తొలగిస్తాయి.పాత వస్తువులు, పనికిరాని వస్తువులు వాడని ,చిరిగిపోయిన బట్టలు ఎప్పటికప్పుడు ఇంటినుండి బయటకు పంపేయాలి.  పాత వస్తువులు నెగెటివ్‌ ఎనర్జీని ఆకర్షించి మనశాంతి లేకుండా చేస్తాయి.

టాయిలెట్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం గా మంచి వాసన వచ్చే విధంగా ఉండేలా చూసుకోవాలి. అప్పటి కాలంలో చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్లు కడుక్కుని  మాత్రమే ఇంట్లోకి వచ్చేవారు. కాళ్ళు  కడుక్కోకుండా ఇంట్లోకి ఎట్టి  పరిస్థితుల్లో వచ్చేవారు కాదు. దానివల్ల నెగెటివ్‌ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశమే ఉండేది కాదు.

అలా చెప్పులతో ఇంట్లోకి రాకుండా బయట విప్పి  కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లే లా ఏర్పాటు చేసుకోవడం మంచిది.చెప్పులు ఎప్పుడు చిందర వందరగా ఉండకూడదు.

ఎప్పుడు నీట్ గా వాటి స్థానంలో అవి పెట్టి ఉండాలి. అలాగే  ఇంటి లో కి ప్రవేశించగానే చెప్పులు,చీపురు   కనిపించే  విధం గా అసలు ఉండకూడదు.వీటితో పాటు చెత్త తీసుకునే చేట ,డస్ట్ బిన్ కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.  ఇలాంటి జాగ్రత్త తీసుకోవడం వలన  నెగెటివ్‌ ఎనర్జీ ఇంటి దరిదాపులకు కూడా రాదు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటానికి  మొదటి కారణం ఈ నెగిటివ్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి.. దాన్ని ఎప్పటికప్పుడు వెళ్ళగొట్టడం.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?