Today Gold Rate : పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి.. బంగారం ధరలు పెరిగాయా అంటే పెరిగాయి అంతే.. నిన్నటి వరకు పరుగులు పెట్టిన వెండి ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది.. తాజాగా ఈ రోజు బంగారం ధరలు కూడా పెరిగాయి.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. నిన్నటి ధర వద్ద వెండి స్థిరంగా ఉంది.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..!!
సోమవారం హైదరాబాద్, బెంగళూర్, కేరళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.10 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,160 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.10 పెరిగింది. దీంతో ఈరోజు రేటు రూ.48,170 కి చేరింది.. ఈరోజు కేజీ వెండి ధర నిన్నటి ధర రూ. 73,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది ..