NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..! ఏమిటంటే..?

TTD: దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజకు కరోనా కేసులు పెరుగుతుండటంతో భయంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అదే విధంగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఇతర పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 21 నుండి 30వ తేదీ వరకూ ఆన్ లైన్ లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ లు బుక్ చేసుకున్న వారు కరోనా కారణంగా రాలేకపోతే వారు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.

TTD good news to devotes
TTD good news to devotes

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం కూడా టీటీడీ తీసుకుంటుందని సమాచారం. కరోనా విజృంభణ ఇదే విధంగా కొనసాగితే మే నెలకు సంబంధించి రూ.300 ప్రత్యక దర్శన టికెట్ల కోటాను రోజుకు 25వేల నుండి 15వేలకు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్ల కోటాను మంగళవారం (రేపు) ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju