NewsOrbit
న్యూస్ హెల్త్

మీ పిల్లలు ఫోన్ లో ఏమి చూస్తున్నారో గమనించుకోండి…లేదంటే ఇలాంటి చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది!!

మీ పిల్లలు ఫోన్ లో ఏమి చూస్తున్నారో గమనించుకోండి...లేదంటే ఇలాంటి చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది!!

Children: రోజురోజుకు సోషల్ మీడియా ఘోరంగా తయారవుతుంది. సోషల్ మీడియా యాప్స్ ని మంచి కోసం కన్నా  చెడు కోసం ఎక్కువగా  వినియోగించే వాళ్ళు ఎక్కువైపోయారు.  ఇటీవల  ఇన్ స్టాగ్రామ్ వేదికగా.. ఆన్ లైన్ శృంగారం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది….కాలేజీకి వెళ్లే అమ్మాయిలు , హౌస్ వైఫ్ లను టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో సెక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. దీని కోసం ఇన్  స్టాగ్రామ్ ని ఎంచుకున్నారు. దీనిలో  ఎక్కువ సమయం గడిపే అమ్మాయిలు , హౌస్ వైఫ్ లను టార్గెట్ చేసుకుంటున్నారు…. శృంగార పరమైన చాట్ లో వారు భాగస్వామి అయితే.. డబ్బులు ఇస్తామని.. ఇంట్లో ఉండే డబ్బులు బాగా డబ్బు సంపాదించి కోవచ్చని ఆశపెడుతున్నారు.

డబ్బు అవసరం కోసం వాళ్లు కూడా ఈ నేరంలో భాగమౌతున్నారు… శృంగార సంబంధం అయినా చాట్ లో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే.. వారికి  అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీ తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఆ ఐడి లోకి వెళ్లి వీడియో కాల్ చేస్తే… అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తారు. ఇందు కోసం రూ.550  చెల్లిస్తే సరిపోతుందని తెలియచేస్తున్నారు. డబ్బులు చెల్లించిన వారికి అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీలు ఇస్తున్నారు…. గతంలోనూ ఈ రకం సెక్స్ వ్యాపారాలు జరిగినప్పటికీ  ఈ కరోనా కాలంలో మరింత పెరిగిపోయాయి. అయితే దీనిలో మైనర్ బాలురు కూడా పాల్గొనడం ఆందోళన కలిగించే విషయం గా ఉంది ….చిన్నారులకు  ఇలాంటి వీడియోలు చూడటం అలవాటు అయితే మాత్రం  పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Children and internet
Children and internet

వీటి వలన పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఘటనలపై పోలీసులు పెద్దగా  శ్రద్ధ చూపించడం లేదనే వాదనలు కూడా లేకపోలేదు. ఇలాంటి వాటిని కూడా వ్యభిచార దందా గా భావించి చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు ….ఈ తరహా వ్యవహారం కేరళ రాష్ట్రంలో  మరింతగా పెరిగిపోయానని స్థానికులు తెలియచేస్తున్నారు. ఏ దేశంలో ఉన్న వారైనా ఈ ఆన్ లైన్ సెక్స్ ట్రేడ్ లో పాల్గొనేలా యాప్స్ తో ఆకట్టుకుంటున్నారు అని  బాధితులు తెలియచేస్తున్నారు.

 

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?