NewsOrbit
న్యూస్ హెల్త్

ఎక్కువ సేపు స్క్రీన్  చూడడం  వలన  వచ్చే  సమస్య లకు ఇలా చేయండి??

ఎక్కువ సేపు స్క్రీన్  చూడడం  వలన  వచ్చే  సమస్య లకు ఇలా చేయండి??

Digital screens:అధిక సమయం ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ స్క్రీన్‌ టీవీ వంటివి చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కళ్ళ  దురదలు కళ్ళు నొప్పి , పుట్టడం నీరు కారడం, మంటలు రావడం వంటివి జరుగుతుంటాయి.ఈ సమస్యల కు రోజ్‌వాటర్‌ ను వాడితే కళ్లు తాజాగా ఉంటాయి. ఒక కాటన్‌ బాల్‌ ను తీసుకుని కొంచెం రోజ్‌వాటర్‌ లో ముంచి 15 నిమిషాల పాటు కళ్లు మూసుకుని కాటన్‌ బాల్స్‌ను కళ్లమీద పెట్టుకోవాలి . ఇలా చేస్తే కళ్ల అలసట తగ్గుతుంది.

People watching digital screens for long-hours
People watching digital screens for long-hours

రోజ్‌వాటర్‌లో ఉండే  గుణాలు కళ్ళ నొప్పులు  తగ్గేలా చేస్తాయి. మెదడు కణాలు ఉత్తేజితం చేయబడతాయి. కళ్లు ఎరుపెక్కినపుడు కంట్లో రెండు చుక్కల రోజ్‌వాటర్‌ వేసి 20 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఉంటే కళ్ళు ఎరుపు తగ్గి ప్రశాంతంగా ఉంటాయి .

అలాగే కంట్లోని మలినాలు, దుమ్ముధూళిని లేకుండా ఉండేందుకు  కూడా రోజ్‌వాటర్‌ని ని వాడవచ్చు. కళ్ల కింద రోజ్‌వాటర్‌ రుద్దుకుంటే కళ్ల వాపు, కళ్ల కింద నల్లటి వలయాలుతగ్గుతాయి.  ఈ విధం గా రోజ్‌వాటర్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆయుర్వేదం  కూడా  రోజ్‌వాటర్‌ కంటి సమస్యలకు  మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది  అని తెలియచేస్తుంది. బేబీ ఆయిల్‌ని తీసుకుని కళ్ల చుట్టూ మృదువుగా  మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

టమాటా రసాన్ని, నిమ్మరసాన్నిసమమం గా  కలిపి కళ్ల చుట్టూ పూసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడం తో పాటు  ఒత్తిడి  కూడా తగ్గుతుంది . ఈ మిశ్రమం రెండు రోజులకు ఒకసారి రాసుకుంటే  మంచి ఫలితం కనబడుతుంది. కొబ్బరి నూనె చుక్కలు తీసుకుని  కళ్ల చుట్టూ వలయాకారంలో రాస్తూ నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుతుంది.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N