NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

RRR Movie: ఎవరికైనా మీరే హీరో కావచ్చు అంటున్నా ఆర్ఆర్ఆర్ మూవీ..!!

RRR Movie: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది.. కరోనా కేసుల నమోదు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. రోజు రోజుకి కరోనా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య అరికట్టడానికి వైద్యులు ప్లాస్మా థెరపీ ని వాడుతున్నారు.. అయితే కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేయడానికి భయపడుతున్నారు.. ప్లాస్మాను దానం చేయమని ఇప్పటికే చిరంజీవి, మహేష్, వెంకటేష్, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పిలుపునిచ్చారు.. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్లాస్మా ను దానం చేయండి అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది..

RRR Movie: donate plasma awareness
RRR Movie: donate plasma awareness

ఆర్ఆర్ఆర్ మూవీ ప్లాస్మా ను దానం చేయండి.. అంటూ “కోవిడ్ యోధులందరికీ.. మీరు కనీసం మూడు వారాల క్రితం కోరుకుంటే, మీరు ఎవరికైనా హీరో కావచ్చు.. ప్లాస్మా ను దానం చేయడానికి ముందుకు వచ్చి కరోనా వైరస్ తో పోరాడటానికి సహాయం చేయండి.. డొనేట్ ప్లాస్మా సేఫ్ లైఫ్స్.. అంటూ అద్భుతమైన ట్యాగ్ లైన్ ని జత చేసింది..

RRR Movie: donate plasma awareness
RRR Movie: donate plasma awareness

ఇప్పటికే పలు ప్రజా ప్రతినిధులు సైతం ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. కరోనా సోకిన కోరుకున్న వారిని నుంచి పేషంట్స్ కు ప్లాస్మాను ఎక్కిస్తే.. త్వరగా కోలుకోవడమే కాదు.. ప్రాణాపాయం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. అందుకనే సెలబ్రిటీల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి అంటూ పిలుపునిస్తున్నారు..

జూనియర్ ఎన్టీఆర్,  రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  పోస్టర్లు టీజర్ ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju