ట్రెండింగ్ న్యూస్

Sreemukhi : నానమ్మతో రాములమ్మ తంటా… శ్రీముఖి లేటెస్ట్ వీడియో అదుర్స్?

sreemukhi with her grand mother
Share

Sreemukhi : శ్రీముఖి తెలుసు కదా. తను తెలుగులో టాప్ యాంకర్. అంతేనా… తను ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. తను మైక్ ను మింగేసి పుట్టిందేమో కానీ… తను మాట్లాడితే వాయిస్ గట్టిగా ఉంటుంది. అందుకే తనను సౌండ్ రికార్డర్ అని కూడా పిలుస్తుంటారు. తనది చిన్నపిల్లల మనస్తత్వం. తను ఎక్కడికి వెళ్లినా… తన చిలిపితనం మాత్రం ఇంకా పోలేదు.

sreemukhi with her grand mother
sreemukhi with her grand mother

తెలుగులో యాంకర్ గా తను సూపర్ సక్సెస్. అలాగే… తన అభిమానులతో టచ్ లో ఉండేందుకు తను సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టింది శ్రీముఖి. తనకు ఒక్క రోజు సెలవు దొరికినా చాలు.. వెంటనే తను హాలీడే ట్రిప్ కు చెక్కేస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆ వీడియోలను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేస్తుంటుంది.

Sreemukhi : తన నానమ్మ ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేసిన శ్రీముఖి

తాజాగా తన నానమ్మ ఇంటికి వెళ్లిన శ్రీముఖి.. తన నానమ్మతో కలిసి రచ్చరచ్చ చేసింది. తన నానమ్మ… ఇంటికి వెళ్లినప్పుడు టమాటా చట్నీ చేసి తనకు పెడుతుందట. తన నానమ్మ చేసే టమాట చట్నీ అంటే చాలా ఇష్టమట. అందుకే తాజాగా తన నానమ్మ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా టమాటా చట్నీ చేయించుకొని మరీ తినింది శ్రీముఖి.

మొత్తం మీద తన నానమ్మతో కలిసి శ్రీముఖి చేసిన చిలిపి చేష్టలు మామూలుగా లేవు. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా శ్రీముఖి చేసిన చేష్టలను చూసేయండి.


Share

Related posts

దేశంలో 80వేలు దాటిన కరోనా కేసులు…24గంటల్లో వంద మంది మృతి

somaraju sharma

తెలంగాణ లో లాక్ డౌన్ మరింత పొడిగించే అవకాశం

Siva Prasad

క్రకటోవా అగ్నిపర్వతం వద్ద ఆంక్షలు

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar