NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

Indian Politics: దేశంలో ఎక్కువ జీతం ఆ ముఖ్యమంత్రికే.. మన సీఎంలు – జీతాలు లెక్క చూసేయండి..!!

Indian Politics: ముఖ్య మంత్రులు వారి వారి రాజకీయ అనుభవం ఉపయోగించుకొని ప్రజల పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తారు.. విపత్తు సమయాల్లో.. రాష్ట్రాన్ని కాపాడడంలో వారు ఎంతో సమర్థవంతంగా ఉంటారన్నది కష్ట సమయాల్లో ప్రభుత్వ పనితీరును బట్టి చెప్పవచ్చు.. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించినందుకు ముఖ్యమంత్రులకు కూడా కొంత మొత్తం నెలసరి వేతనం గా అందుతుంది.. ముఖ్యమంత్రులు జీతాలను ఆయా అసెంబ్లీలు నిర్ణయిస్తాయి. గవర్నర్ అనుమతితో ఈ జీతాలు ఇస్తారు.. అయితే సాధారణ ఉద్యోగుల మాదిరిగానే వీరి జీతంలో బేసిక్ పే,DA,HRA లతో పాటు డైలీ అలవెన్సులు ఉంటాయి.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత జీతం తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

1. కెసిఆర్ :

తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు నిర్వహించిన అందుకుగాను రూ. 4,10,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

2. కేజ్రీవాల్ :

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ. 4,00,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

3. యోగి ఆదిత్యనాథ్ :

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 3,65,000 నెలసరి వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

4. ఉద్ధవ్ థాకరే :

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ. 3,40,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

5. జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి రూ. 3,35,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

6. విజయ్ :

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ . 3,21,000 నెలసరి జీతాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

7. జైరామ్ ఠాకూర్ :

హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ . 3,10,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

8. మోహన్ లాల్ ఖట్టర్:

హర్యానా ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్ రూ. 2,88,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

9. అర్జున్ ముండా :

జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా రూ. 2,72,000 నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

10. శివరాజ్ సింగ్ చౌహన్ :

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ. 2,55,000 నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

11. డా. రమణ్ సింగ్ :

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి డా. రమణ్ సింగ్ రూ. 2,30,000 నెలసరి వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

12. అమరీందర్ సింగ్  :

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ. 2,30,000 నెలసరి వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

13. ప్రమోద్ సావంత్:

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రూ. 2,20,000 నెలసరి వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

14. నితీష్ కుమార్ :

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 2,15,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

15. మమతా బెనర్జీ :

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ. 2,10,000 నెలసరి వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

16. పన్నీర్ సెల్వం :

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రూ. 2,05,000 నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.

17. బి.ఎస్. యడ్యూరప్ప :

కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప  రూ. 2,00,000 నెలసరి వేతనాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

18. ప్రేమ్ సింగ్ :

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ రూ. 1,90,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

19. Biplab kumar :

త్రిపుర ముఖ్యమంత్రి Biplab kumar  రూ.1,85,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

20. పినరయి విజయన్:

కేరళ ముఖ్యమంత్రి పినారయి విజయన్ రూ. 1,85,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

21. త్రివేంద్ర రావత్ :

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ రూ. 1,75,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

22. Zormthanga:

మిజోరం ముఖ్యమంత్రి zormthanga రూ. 1,84,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

23. అశోక్ హెగ్లాట్ :

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ హెగ్లాట్ రూ. 1,75,000 నెలసరి జీతాన్ని పొందుతున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

24. నవీన్ పట్నాయిక్ :

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ రూ. 1,65,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

25. Conrad sangma :

మేఘాలయ ముఖ్యమంత్రి Conrad sangma రూ. 1,50,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

26. పేమా ఖాండు :

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండు రూ. 1,33,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

27. నారాయణస్వామి :

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి  రూ. 1,50,000 నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

28. బీరెన్ సింగ్ :

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రూ. 1,20,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Indian Politics: All Chief Minister's salaries
Indian Politics: All Chief Minister’s salaries

29.నిఫూరియో :

నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫూరియో రూ. 1,10,000 నెలసరి వేతనాన్ని అందుకుంటున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N