NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ap Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. సంచలన నిర్ణయాలు..!! 

YSRCP Internal; YS Jagan Serious Decision on Results?

Ap Cabinet Meeting: దాదాపు చాలా నెలల తర్వాత ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ లో సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ నేపథ్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలో కూడా ఘరానా వ్యాప్తి పెరుగుతూ ఉండటంతో వ్యాక్సినేషన్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొరత ఉండటంతో..సకాలంలో వ్యాక్సిన్ రాని పరిస్థితి ఏర్పడటంతో ప్రధానికి లెటర్ రాయాలని కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవడం జరిగింది.

AP cabinet meeting ends .. sensational decisions
AP cabinet meeting ends .. sensational decisions

అదేవిధంగా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 45 సంవత్సరాలు పైబడిన వారికి.. ముందుగా వ్యాక్సిన్ అందించాలని ఏపీ కేబినెట్ డిసైడ్ అయింది. అంతేకాకుండా కరోనా చికిత్స విషయంలో.. కీలక ఘట్టమైన ఆక్సిజన్ కొరత రాష్ట్రంలో ఏర్పడకుండా ప్రత్యేకమైన చర్యలు ముందుగానే తీసుకోవాలని మంత్రి మండలి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూరే రీతిలో రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా  వైయ‌స్ఆర్‌ ఉచిత భీమా పథకానికి రూ .2,589 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యింది. వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారులకు 10 వేల ఆర్థిక సహాయం అందించాలని .. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju