NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Tamilnadu Cm Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న స్టాలిన్..!!

Tamilnadu Cm Stalin: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ 14వ తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డి.ఎం.కె కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో ముఖ్యమంత్రిగా స్టాలిన్.. ప్రమాణ స్వీకారం చేసి 34 మంది మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు.. ఇద్దరు మైనార్టీలకు చోటు కల్పించారు. హోం శాఖను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు.  ఆర్థిక శాఖను పిడిఆర్ పలని వేల్ త్యాగరాజన్ కు, ఆరోగ్య శాఖలో సైదా పేట ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యంకు కట్టబెట్టారు.

Stalin oath as Tamil Nadu Chief Minister today
Stalin oath as Tamil Nadu Chief Minister today

అదేవిధంగా పార్టీలో ఎప్పటి నుండో ఉన్న సీనియర్ నేత దురై మురగన్ కు జన వనరులు, చిన్న, భారీ తరహా నీటి ప్రాజెక్టుల అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ… అప్పజెప్పారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు ఎవరు.. హడావిడి చేయకూడదని.. మీ ఆరోగ్యం నాకెంతగానో ముఖ్యమంటూ స్టాలిన్ సూచించారు. 

 

ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది కలలు కన్నారు అయినాసరే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. పరిస్థితులను అర్థం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. దీంతో నేడు స్టాలిన్ ప్రమాణ స్వీకార మహోత్సవం నిరాడంబరంగా నే జరగనుందని తమిళ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో..తమిళనాడు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వాతావరణం ఏర్పడింది. 

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N