NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Putta Madhu: బ్రేకింగ్..పెద్దపల్లి జడ్‌పి చైర్మన్ పుట్ట మధు అరెస్టు..?

Putta Madhu: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పుట్ట మధును భీమవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. శుక్రవారం కూడా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో పుట్ట మధు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి నెలకొంది.

Putta Madhu arrest
Putta Madhu arrest

మూడు నెలల క్రితం హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల దారుణ హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. పట్ట మధు సన్నిహితుడిని గతంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్ట మధును కూడా పోలీసులు విచారణ జరుపుతారనే చర్చ జరుగుతోంది.

ఇటీవల మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధు సన్నిహితంగా ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారనీ సమాచారం. దీంతో కేసిఆర్ ఆయనపై అసంతృప్తితో ఉన్నందునే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పుట్ట మధును భీమవరం  వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలించారు. అయితే పుట్ట మధును ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju