NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Raghu Ramakrishnam Raju Case: సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కి రఘురామకృష్ణంరాజు..!!

Raghu Ramakrishnam Raju Case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్  హైకోర్టు సింగిల్ జడ్జి డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా పోలీసులు బాధ్యతాయుతమైన ఎంపీ పై చేయి చేసుకున్నట్లు న్యాయమూర్తి ముందు స్పష్టం చేశారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా వేయటం జరిగింది.

Raghuram Krishnam Raju to Secunderabad Army Hospital
Raghuram Krishnam Raju to Secunderabad Army Hospital

ఇదే టైములో బెయిల్ పిటిషన్ పై గురువారం కౌంటర్ దాఖలు చేయాలి  సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఇక రఘురామకృష్ణంరాజు కాళ్ళకి గాయాలకు సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించాలి అని ఆదేశాలు జారీ చేసింది. అంతమాత్రమే కాకుండా వైద్య పరీక్షలు జుడిషియల్ కస్టడీ లో భాగంగా వీడియో చిత్రీకరణ రూపంలో జరగాలని పేర్కొంది. మొత్తం వైద్య పరీక్షలు నిర్వహించి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  21 శుక్రవారం తదుపరి విచారణ నిర్వహిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.   

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju