NewsOrbit
న్యూస్

Big Breaking News: ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్..! పరిషత్ ఎన్నికలు రద్దు..!!

Big Breaking News: Shocking decision by Highcourt

Big Breaking News: రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.. పరిషత్ ఎన్నికల విషయంలో ఎవ్వరూ ఊహించని తీర్పు ఇచ్చింది.. రెండేళ్ల జగన్ ప్రభుత్వ కాలంలో ఇదే ఒక పెద్ద ట్విస్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మార్చి నెలలో జరిగిన మండల పరిషత్ / జిల్లా పరిషత్ ఎన్నికలు చెల్లవని.. మళ్ళీ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎన్నికల కమీషన్ ఈ ఎన్నికలను నిర్వహించింది అనీ.., పోలింగ్ కి కనీసం నాలుగు వారాల ముందు నోటిఫికెషన్ ఇచ్చి, నాలుగు వారాల పాటూ కోడ్ అమలు నిబంధన పాటించలేదని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో పడింది.

Big Breaking News: Shocking decision by Highcourt
Big Breaking News: Shocking decision by Highcourt

Big Breaking News: ఏం చేయాలి..!? 

ఇప్పటికే సీఎం జగన్ ఈ నిర్ణయంపై ఎలా ముందుకెళ్లాలి అనే విషయమై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సుప్రీమ్ కి వెళ్ళాలా..!? హైకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేయాలా అనే అంశంపై చర్చిస్తున్నారు. సుప్రీం కి వెళ్లినా అక్కడ మార్గదర్శకాలు పాటించలేదు కాబట్టి ఇదే తరహా తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తుండడంతో ప్రభుత్వ స్పందనపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది..! ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీలం సాహ్ని తీసుకున్న మొదటి నిర్ణయం స్థానిక ఎన్నికల నోటిఫికెషన్ ఇవ్వడమే. ఆమె గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సమయంలో కూడా అనేక తీర్పులు ఆమె నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఆమె వ్యవహారశైలిపై, నిర్ణయాలపై తటస్థ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N